షీలా దీక్షిత్ 1998 నుంచి 2013 వరకు మూడు పర్యాయాలు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పని చేశారు. సుష్మా స్వరాజ్ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠమెక్కిన రెండో మహిళా షీలా దీక్షితే.
షీలా దీక్షిత్ 1998 నుంచి 2013 వరకు మూడు పర్యాయాలు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పని చేశారు. సుష్మా స్వరాజ్ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠమెక్కిన రెండో మహిళా షీలా దీక్షితే. దీక్షిత్ వివాహం దివంగత వినోద్ దీక్షిత్‌తో జరిగింది. ఆయన మాజీ ఐఏఎస్ అధికారి. వినోద్ దీక్షిత్ తండ్రి దివంగత ఉమాశంకర్ దీక్షిత్ ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు మరియు గవర్నర్, కేంద్ర మంత్రిగానూ సేవలందించారు.
షీలా దీక్షిత్ 1984 నుంచి 89 వరకు ఉత్తర్ ప్రదేశ్‌లోని కన్నౌజ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. దీంతోపాటు 1984 నుంచి 89 వరకు ఆమె ఐక్యరాజ్య సమితి మహిళా కమీషన్కూ ఐదేళ్లపాటు ప్రాతినిథ్యం వహించడం విశేషం. అనంతరం 1986 నుంచి 89 వరకు ఆమె పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగానూ, ప్రధాని కార్యాలయంలోనూ మంత్రిగా పని చేశారు.
పూర్తి పేరు | షీలా దీక్షిత్ |
పుట్టిన తేదీ | 31 Mar 1938 |
మరణం యొక్క తేదీ | 20 Jul 2019 (వయస్సు 81) |
పుట్టిన ప్రాంతం | కపుర్తలా, పంజాబ్ |
పార్టీ పేరు | Indian National Congress |
విద్య | Post Graduate |
వృత్తి | రాజకీయ నాయకురాలు |
తండ్రి పేరు | - |
తల్లి పేరు | - |
Disclaimer: The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.