• search
  • Live TV
హోం
 » 
రాజ‌కీయ నాయ‌కులు
 » 
శ్రీనివాస్ కేశినేని

శ్రీనివాస్ కేశినేని

బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

నానిగా సుప‌రిచితులైన కేశినేని శ్రీనివాస్ ప్ర‌ఖ్యాత‌ వ్యాపార‌వేత్త మ‌రియు రాజకీయ‌వేత్త‌. ఆయ‌న ప్రస్తుతం దాదాపు 15 ల‌క్ష‌ల ఓట‌ర్లు గ‌ల విజ‌య‌వాడ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోక్‌స‌భ‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. అత్యుత్త‌మ నివాస‌యోగ్య న‌గ‌రంగా విజ‌య‌వాడ‌ను నిలిపినందుకుగానూ రాష్ట్ర‌, దేశంలోని నాయ‌కుల‌తోపాటు ప్ర‌ధాని మోదీ, కేంద్ర మంత్రుల ప్ర‌శంస‌లు అందుకున్నాడు. అక్టోబ‌ర్ 26, 2008 నాడు ప్ర‌జారాజ్యం పార్టీలో చేరిన ఆయ‌న త‌ర్వాత దాని సిద్ధాంతాలపై న‌మ్మ‌కం లేక‌ మూడు నెల‌ల పాటు కొన‌సాగి 2009 జ‌న‌వ‌రిలో పార్టీని వీడారు. అనంత‌రం తెలుగుదేశం పార్టీలో చేరారు.

వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు శ్రీనివాస్ కేశినేని
పుట్టిన తేదీ 22 Jan 1966 (వ‌య‌స్సు  55)
పుట్టిన ప్రాంతం విజ‌య‌వాడ‌, కృష్ణా జిల్లా, ఆంధ్ర‌ప్ర‌దేశ్
పార్టీ పేరు Telugu Desam
విద్య 10th Pass
వృత్తి వ్యాపార‌వేత్త‌
తండ్రి పేరు స్వ‌ర్గీయ శ్రీ రామ‌స్వామి కేశినేని
తల్లి పేరు శ్రీమ‌తి. ప్ర‌సూనాంబ కేశినేని
జీవిత భాగస్వామి పేరు శ్రీమ‌తి పావ‌ని కేశినేని
సంతానం 2 కుమార్తెలు

కాంటాక్ట్

శాశ్వత చిరునామా కేశినేని భ‌వ‌న్‌, పిన్న‌ల‌వారి వీధి, విజ‌య‌వాడ‌-520002, ఆంధ్ర‌ప్ర‌దేశ్, టెలిఫోన్: (0866) 2577885, 07893946767(M)
ప్రస్తుత చిరునామా 65, సౌత్ అవెన్యూ, న్యూ ఢిల్లీ-110011, టెలిఫోన్ (011) 23012351, 09013869929 (M)
కాంటాక్ట్ నెంబర్ 91-9949666666
ఈ-మెయిల్ kesineni.srinivas@sansad.nic.in

ఆసక్తికర అంశాలు

నివాసానికి అత్యుత్త‌మ గ‌మ్య‌స్థానంగా విజ‌య‌వాడ న‌గ‌రాన్ని నిలిపినందుకుగానూ రాష్ట్రంతో పాటు, దేశంలోని ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుల చేత ప్ర‌శంస‌లు పొందారు.

ఖాళీ స‌మ‌యంలో గోల్ఫ్ ఆడ‌టం అంటే ఆయ‌న‌కి ఇష్టం.

రాజకీయ కాలక్రమం (పొలిటికల్ టైమ్ లైన్)

  • 2014, September 1
    ప్రివిలేజేస్ క‌మిటీలో స‌భ్యుడిగా నియ‌మితులయ్యారు.
  • 2014, September 1
    ప‌ట్ట‌ణాభివృద్ధి స్టాండింగ్ క‌మిటీ, కాన్సులేటివ్ క‌మిటీ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ‌, పంచాయ‌తీ రాజ్, త్రాగునీరు మ‌రియు పారిశుద్ధ్యం స్టాండింగ్ క‌మిటీలలో స‌భ్యుడిగా ఎన్నిక‌య్యారు.
  • 2014
    విజ‌య‌వాడ నుంచి 16 వ లోక్‌స‌భ‌కు కేశినేని శ్రీనివాస్ ఎన్నిక‌య్యారు. ఆయ‌న త‌న ప్ర‌త్య‌ర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కోనేరు రాజేంద్ర ప్ర‌సాద్ పై 517834 ఓట్ల తేడాతో గెలుపొందారు.
  • 2013
    2013 జ‌న‌వ‌రిలో లోక్‌స‌భ ఎన్నిక‌ల అభ్య‌ర్థిగా ఆయ‌న పేరును ఎన్‌.చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తిపాదించారు. పూర్తి నిబ‌ద్ధ‌త‌తో కృషి చేసిన త‌ర్వాత, ఎట్ట‌కేల‌కు ఆయ‌న విజ‌య‌వాడ టికెట్‌ను ద‌క్కించుకున్నారు.
  • 2009
    ఆయ‌న తెలుగుదేశం పార్టీలో చేరారు.
  • 2008
    చిరంజీవి స్థాపించిన ప్ర‌జారాజ్యం పార్టీలో అక్టోబ‌ర్ 28, 2008 నాడు నాని చేరారు. ఆ పార్టీలో ఆయన కేవ‌లం 3 నెల‌లు మాత్ర‌మే కొన‌సాగారు.
నికర ఆస్తులు56.87 CRORE
ఆస్తులు 128.41 CRORE
బాధ్యతలు71.55 CRORE

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

సామాజిక

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X