• search
  • Live TV
హోం
 » 
రాజ‌కీయ నాయ‌కులు
 » 
తోట వెంక‌ట న‌ర‌సింహం

తోట వెంక‌ట న‌ర‌సింహం

బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

తోట న‌ర‌సింహం ప్ర‌ముఖ రాజ‌కీయ‌నాయ‌కుడు మ‌రియు కాకినాడ పార్ల‌మెంట్ స‌భ్యులు, ఆయ‌న 1962 జూలై 6 న జ‌న్మించారు. 2014 లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌లో ఆయ‌న తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థిగా గెలుపొందారు. ఆ ఎన్నిక‌ల‌లో ఆయ‌న కాకినాడ లోక‌స‌భ స్థానం నుంచి త‌న ప్ర‌త్య‌ర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చ‌ల‌మ‌ల‌శెట్టి సునిల్ పై గెలుపొందారు. తోట న‌ర‌సింహం 2004-09, 2009-14 మ‌ధ్య రెండుసార్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ్యుడిగా ఉన్నారు. 2010-14 మ‌ధ్య ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ప‌ని చేశారు.

వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు తోట వెంక‌ట న‌ర‌సింహం
పుట్టిన తేదీ 06 Jul 1962 (వ‌య‌స్సు  59)
పుట్టిన ప్రాంతం పిఠాపురం, తూర్పు గోదావ‌రి జిల్లా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
పార్టీ పేరు Telugu Desam
విద్య Graduate
వృత్తి ఛార్టెడ్ అకౌంటెంట్
తండ్రి పేరు శ్రీ తోట వ‌ర‌హాల‌య్య‌
తల్లి పేరు శ్రీమ‌తి. తోట ప‌ద్మాక్ష‌మ్మ‌
జీవిత భాగస్వామి పేరు శ్రీమ‌తి. తోట వాణి
సంతానం 1 కుమారులు 1 కుమార్తెలు

కాంటాక్ట్

శాశ్వత చిరునామా డోర్ నెం. 70-7-63/2, ఎన్‌సీసీ క్యాంటిన్ ప్ర‌క్క‌న‌, సిద్ధార్థ న‌గ‌ర్‌, రోడ్ నెం.2, ఎన్ఎఫ్‌సీఎల్ రోడ్‌, కాకినాడ‌-533001, తూర్పు గోదావ‌రి జిల్లా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ టెలిఫోన్ నెం : (0884) 235334408842353344, 09849167829 (M)
ప్రస్తుత చిరునామా బంగ్లా నెం.5, త‌ల్క‌తోరా రోడ్, న్యూఢిల్లీ-110001, టెలిఫ్యాక్స్ : (011) 23323775, 09013869923(M)
కాంటాక్ట్ నెంబర్ 9849167829
ఈ-మెయిల్ narasimham@sansad.nic.in

ఆసక్తికర అంశాలు

2004-09 మ‌రియు 2009-14 మ‌ధ్య ఆయ‌న రెండుసార్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ స‌భ్యుడిగా ఉన్నారు.

రాజకీయ కాలక్రమం (పొలిటికల్ టైమ్ లైన్)

  • 2017
    2017 సెప్టెంబ‌రు 1 న వాణిజ్యంపై ఏర్పాటైన స్టాండింగ్ క‌మిటీలో స‌భ్యుడిగా నియ‌మింప‌బ‌డ్డారు.
  • 2015
    సాధార‌ణ ప్ర‌యోజ‌నాల క‌మిటీ స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు.
  • 2014
    ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కాకినాడ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 16 వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ఆయ‌న త‌న ప్ర‌త్య‌ర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చ‌ల‌మ‌ల‌శెట్టి సునీల్ పై గెలిచారు. ఆ త‌ర్వాత ఆయ‌న బిజినెస్ అడ్వైజ‌రీ క‌మిటీ స‌భ్యుడిగా నియ‌మింప‌బ‌డ్డారు.
  • 2014
    2014, ఆగ‌స్టు 4 న‌ లోక్‌స‌భ‌లో తెలుగుదేశం పార్టీ పార్ల‌మెంట‌రీ నాయ‌కుడిగా ఆయ‌న‌ నియ‌మితుల‌య్యారు.
  • 2014
    2014 సెప్టెంబ‌రులో న‌ర‌సింహం రైల్వేల స్టాండింగ్ క‌మిటీ స‌భ్యుడిగా నియ‌మించ‌బ‌డ్డారు. ఈ ప‌ద‌విలో ఆయ‌న 2017 ఆగ‌స్టు వ‌ర‌కు ప‌ని చేశారు. 2014 సెప్టెంబ‌రు 1 నుంచి 2017 ఆగ‌స్టు 31 వ‌ర‌కు ఆయ‌న కాన్సులేటివ్ క‌మిటీ, పెట్రోలియం మ‌రియు స‌హ‌జ‌వాయువు మంత్రిత్వ శాఖ‌లో స‌భ్యుడిగా ప‌ని చేశారు.
  • 2010
    ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంలో మంత్రిగా నియ‌మింప‌బ‌డ్డారు. ఆ ప‌ద‌విలో ఆయ‌న 2014 వ‌ర‌కు ప‌ని చేశారు.
  • 2009
    ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ‌కు మ‌రోసారి ఎమ్మేల్యేగా ఎన్నిక‌య్యారు.
  • 2004
    వెంక‌ట న‌ర‌సింహం ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ్యుడిగా ఎన్నిక‌య్యారు.
నికర ఆస్తులు1.74 CRORE
ఆస్తులు 1.75 CRORE
బాధ్యతలు1.2 LAKHS

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

సామాజిక

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X