ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)
2019 ఏప్రిల్ 11న జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కోటను జగన్ నాయకత్వంలోని వైయస్సార్‌సీపీ కూల్చింది. ఈ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలతో పాటు జరిగాయి.ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ), యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైయస్‌ఆర్‌సీ), జనసేన పార్టీలు ప్రధాన పార్టీలుగా పోటీచేశాయి.
175 స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 151 స్థానాలు గెలుచుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఏపీకి రెండవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని ఇందిరిగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
2014లో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన, భారతీయ జనతాపార్టీతో కలిసి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పోటీ చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 88 ఉండగా మిత్రపక్షాలతో కలిపి టీడీపీ 175 సీట్లకు గాను 103 స్థానాల్లో విజయం సాధించింది.
| నియోజకవర్గం పేరు | అభ్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | ఓట్ షేర్ |
|---|---|---|---|---|
| Ichchapuram | Ashok Bendalam | ఇతరులు |
1,10,612
(ముందంజ:
39,783)
|
59% |
| Piriya Vijaya | YSRCP | 70,829 | 38% | |
| Palasa | Gouthu Sireesha | ఇతరులు |
1,01,560
(ముందంజ:
40,350)
|
60% |
| Dr Seediri Appalaraju | YSRCP | 61,210 | 36% | |
| Tekkali | Atchannaidu Kinjarapu | ఇతరులు |
1,07,923
(ముందంజ:
34,435)
|
56% |
| Duvvada Srinivas | YSRCP | 73,488 | 38% | |
| Pathapatnam | Mamidi Govinda Rao | ఇతరులు |
89,452
(ముందంజ:
26,527)
|
55% |
| Reddy Shanthi | YSRCP | 62,925 | 39% | |
| Srikakulam | Gondu Shankar | ఇతరులు |
1,17,091
(ముందంజ:
52,521)
|
61% |
| Dharmana Prasada Rao | YSRCP | 64,570 | 34% |
All 175 Assembly Constituencies in Andhra Pradesh
The information provided on this page about the current and previous elections in the constituency is sourced from various publicly available platforms including https://old.eci.gov.in/statistical-report/statistical-reports/ and https://affidavit.eci.gov.in/. The ECI is the authoritative source for election-related data in India, and we rely on their official records for the content presented here. However, due to the complexity of electoral processes and potential data discrepancies, there may be occasional inaccuracies or omissions in the information provided.