హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కృష్ణంరాజు కాంగ్రెస్ లోకి?

By Staff
|
Google Oneindia TeluguNews

Krishnam Raju
హైదరాబాద్‌: సినీనటుడు, భారతీయ జనతాపార్టీ సీనియర్‌ నాయకుడు కృష్ణంరాజు కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. నర్సాపురం లోక్ సభ సీటును ఆయనకు ఇస్తామని కాంగ్రెస్ నాయకులు కొందరు రాయబారాలు నడుపుతున్నట్టు తెలుస్తోంది.

ఇది నిజమా, కాదా అని తెలుసుకునేందుకు మీడియా ప్రతినిధులు హైదరాబాద్‌లోని కృష్ణంరాజు ఇంటికి వెళ్ళగా ఆయన అందుబాటులో లేరు, ప్రభాస్‌ తో నిర్మిస్తున్న 'బిల్లా' చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నట్లు కృష్ణంరాజు సతీమణి పేర్కొన్నారు. విషయం ఆమెను అడగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, ఈ విషయం గురించి మీద్వారానే వింటున్నానని, తనకేమి తెలియదని ఆమె పేర్కొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X