కార్తీక మాస పుణ్య స్నానాలు

Subscribe to Oneindia Telugu

రాజమండ్రి: కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. దీనిలో భాగంగా రాజమండ్రి పుష్కరఘాట్ భక్తులతో కిటకిటలాడింది.. కార్తీక మాసం శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం, ఈ దుర్ముఖి నామ సంవత్సరంలో కార్తీక సోమవారాలు రావటం విశేషమని పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో ఎవరైనా ఇప్పటిదాకా నదీ స్నానం చేయకపోయిన, ఆఖరి సోమవారం అయిన నేడు కనుక నదీస్నానం కావించి, దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
heavy devotees at temples in Rajahmundry on Monday.
Please Wait while comments are loading...