విషాదం: బండ్లగూడలో విరిగిపడ్డ కొండచరియలు, చిన్నారి సహా 8 మంది మృతి..
వాయుగుండం ప్రభావంతో భాగ్యనగరం తడిసి ముద్దయిపోయింది. అయితే వర్షం వల్ల లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారు బిక్కుబిక్కు మంటున్నారు. వరదనీరు ఎలా అనుకుంటున్న సమయంలో కొండచరియలు వచ్చి వారి ఇంటిపై పడ్డాయి. ఇంకేముంది ఆ ఇంట్లో విషాద వదనం నెలకొంది.

బండ్లగూడ ఏరియాలో ఓ ఫ్యామిలీ ఉంటోంది. వర్షాలకు వారి ఇంటిపై కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో ఇంట్లో ఉన్న 11 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ 8 మంది చనిపోయారు. వీరిలో ఒక చిన్నారి ఉన్నారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వారిని సమీపంలో గల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితిని దగ్గరుండి మరీ అధికారులు సమీక్షిస్తున్నారు.
Telangana: 8 persons including a child died while 3 persons have been injured after a boulder fell on their house at Bandlaguda area of Hyderabad, following heavy rainfall in the city. Officials present at the spot.
— ANI (@ANI) October 13, 2020
హైదరాబాద్ చాలా చోట్ల వర్ష బీభత్సం కొనసాగుతోంది. వనస్థలిపురంలో వర్షపునీరు ఇళ్లకు చేరింది. చాలా చోట్ల వరదనీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Telangana: Water logging in parts of Hyderabad following heavy rainfall in the city; visuals from near Vanasthalipuram area. (13.11) pic.twitter.com/5LQYDt511d
— ANI (@ANI) October 13, 2020
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications