హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'మానేపల్లి' జువెలర్స్‌లో తమన్నా సందడి(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సంస్కృతీ సాంప్రదాయాలు ప్రతిబింబించే బంగారు, వజ్ర, జెమ్స్ జ్యూయలరీతో పాటు పాశ్చాత్య దేశానికి చెందిన నగలంటే తనకెంతో ఇష్టమని సినీ నటి తమన్నా అన్నారు. పంజాగుట్టలోని మానేపల్లి జ్యూయలరీ షోరూంను శనివారం ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ 'మానేపల్లి' నిర్వాహకులు 125 సంవత్సరాలుగా ఈ రంగంలో ఉన్నారని, ఈ షోరూమ్‌లో బంగారు, వజ్ర, జెమ్స్, రకరకాల వైరైటీ ఆభరణాలున్నాయని అన్నారు. తాను కూడా జ్యూయలరీ డిజైనర్‌నని, ఆభరణాల తయారీ ఎంతో కష్టంగా ఉంటుందని తమన్నా అభిప్రాయపడ్డారు.

'మానేపల్లి' జువెలర్స్‌లో తమన్నా సందడి

'మానేపల్లి' జువెలర్స్‌లో తమన్నా సందడి

హైదరాబాద్ నగరంలోని పంజాగుట్టలో మానేపల్లి జ్యూయలరీ షోరూంను శనివారం తమన్నా ప్రారంభించారు.

 'మానేపల్లి' జువెలర్స్‌లో తమన్నా సందడి

'మానేపల్లి' జువెలర్స్‌లో తమన్నా సందడి

ఈ సందర్భంగా మాట్లాడుతూ 'మానేపల్లి' నిర్వాహకులు 125 సంవత్సరాలుగా ఈ రంగంలో ఉన్నారని, ఈ షోరూమ్‌లో బంగారు, వజ్ర, జెమ్స్, రకరకాల వైరైటీ ఆభరణాలున్నాయని అన్నారు.

'మానేపల్లి' జువెలర్స్‌లో తమన్నా సందడి

'మానేపల్లి' జువెలర్స్‌లో తమన్నా సందడి

తాను కూడా జ్యూయలరీ డిజైనర్‌నని, ఆభరణాల తయారీ ఎంతో కష్టంగా ఉంటుందని తమన్నా అభిప్రాయపడ్డారు.

'మానేపల్లి' జువెలర్స్‌లో తమన్నా సందడి

'మానేపల్లి' జువెలర్స్‌లో తమన్నా సందడి

'మానేపల్లి' ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని స్టోర్స్ ఏర్పాటు కావాలని ఆకాంక్షించారు. ఎండీ మురళీ కృష్ణ మాట్లాడుతూ 125 ఏళ్లుగా సికింద్రాబాద్‌లో షోరూమ్‌ను నిర్వహిస్తున్నామన్నారు.

'మానేపల్లి' జువెలర్స్‌లో తమన్నా సందడి

'మానేపల్లి' జువెలర్స్‌లో తమన్నా సందడి

ఈ షోరూమ్ రెండో షోరూమ్ అన్నారు. సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా చేతితోనే తాము ఆభరణాలను తయారు చేస్తామని, దేశ వ్యాప్తంగా పేరుగాంచిన కళాకారులు తమ వద్ద ఉన్నారన్నారు.

'మానేపల్లి' జువెలర్స్‌లో తమన్నా సందడి

'మానేపల్లి' జువెలర్స్‌లో తమన్నా సందడి

టెంపుల్, కుందన్, ట్రెడిషనల్, బ్రైడల్, ప్యూషన్, ప్లాటినంలతో తయారు చేసిన జ్యూయలరీ తమ షోరూమ్‌లలో అందుబాటులో ఉందని పేర్కొన్నారు.

 'మానేపల్లి' జువెలర్స్‌లో తమన్నా సందడి

'మానేపల్లి' జువెలర్స్‌లో తమన్నా సందడి

ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించామన్నారు. ఈ ప్రారంభోత్సవ ఆఫర్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగ పరచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంస్ధ ప్రతినిధులు పాల్గొన్నారు.

English summary
Tamanna Bhatia Inaugurate Manepally Jewellery Store At Punjagutta.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X