వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాహుల్ గాంధీని వెనక్కి నెట్టి సల్మాన్ ఖాన్: బెస్టు ఫాదర్ కండల వీరుడే
పోలైన మొత్తం ఓట్లలో సల్మాన్‌కు 39 శాతం ఓట్లు, రాహుల్ గాంధీకి 31 శాతం ఓట్లు వచ్చాయట. ఇదే సర్వేలో రణబీర్ కపూర్, యువరాజ్‌సింగ్, విరాట్ కోహ్లీలకు వరుసగా నిలిచినప్పటికీ వారికి 10శాతానికి కాస్త అటు ఇటుగా మాత్రమే వచ్చాయి. వీరి దరిదాపులకు ఎవరూ రాలేదు. అయితే పెళ్లి కాని వారికే యువత మంచి తండ్రుల ఓటు వేయడం విశేషం.
salman khan rahul gandhi virat kohli yuvaraj singh సల్మాన్ ఖాన్ రాహుల్ గాంధీ విరాట్ కోహ్లీ యువరాజ్ సింగ్
English summary
Bollywood hero Salman Khan beated AICC general secretary Rahul Gandhi in best father survey.
Story first published: Sunday, June 19, 2011, 10:22 [IST]