For Daily Alerts
శంకరరావుతో రేణుకా చౌదరి భేటీ, జగన్ కేసుపై ఆరా
కాగా, వైయస్ జగన్ సతీమణి భారతిని దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ సమావేశమైనట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సిబిఐ కేసుపై ఆయన భారతితో చర్చించినట్లు తెలుస్తోంది. అనిల్ కుమార్‌పై కూడా ప్రతిపక్షాలు తీవ్రమైన ఆరోపణలు చేశాయి. కుటుంబ సభ్యులంతా రేపు హైదరాబాదులోని వైయస్ జగన్ నివాసానికి వచ్చే అవకాశాలున్నాయి.
renuka renuka choudary p shankar rao ys jagan cbi probe రేణుకా చౌదరి పి శంకరరావు వైయస్ జగన్ సిబిఐ విచారణ
English summary
AICC spokesperson Renuka Choudary met minister P Shankar Rao on YS Jagan case.
Story first published: Wednesday, August 17, 2011, 19:23 [IST]