వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫైండింగ్ ఫోని: తుఫాన్ తీరాన్ని తాకిన స‌మ‌యంలోనే క‌న్నుతెరిచిన ప‌సిగుడ్డు

|
Google Oneindia TeluguNews

భువ‌నేశ్వ‌ర్ః ఒక‌వంక చండ ప్ర‌చండ ఫోని తుఫాన్ రాష్ట్రాన్ని అత‌లాకుత‌లం చేస్తోన్న స‌మ‌యంలోనే ఓ ప‌సిగుడ్డు క‌న్ను తెరిచింది. ప్ర‌కృతి విల‌యానికి సాక్షిగా నిలిచింది. శుక్ర‌వారం ఉద‌యం ఫోని తుఫాన్ ఒడిశాలోని పూరీ తీరాన్ని తాకిన అదే క్ష‌ణాన జన్మించిందా ప‌సిపాప‌. ఆ పాప‌కు ఫోని నామ‌క‌ర‌ణం చేశారు త‌ల్లిదండ్రులు. అత్యంత అరుదైన ఈ ఘ‌ట‌న ఒడిశా రాజ‌ధాని భువ‌నేశ్వ‌ర్‌లో చోటు చేసుకుంది.

A Baby girl born in the midst of disastrous storm named after cyclone Fani

నాలుగు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేసిన ఫోని తుఫాన్ ఈ ఉద‌యం 11 గంటల ప్రాంతంలో ఒడిశాలోని పూరీ వ‌ద్ద తీరాన్ని తాకిన విష‌యం తెలిసిందే. స‌రిగ్గా అదే స‌మ‌యంలో భువ‌నేశ్వ‌ర్‌లోని మంచేశ్వ‌ర్ ప్రాంతంలో రైల్వే ఆసుప‌త్రిలో ఓ మ‌హిళ పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. తుఫాన్ తీరాన్ని తాకిన స‌మ‌యంలోనే జ‌న్మించినందున ఆ ప‌సిగుడ్డుకు ఫోని అని నామ‌క‌ర‌ణం చేశారు. ఆ బిడ్డ త‌ల్లి ఓ రైల్వే ఉద్యోగిని. మంచేశ్వ‌ర్‌లోని రైల్వే వ‌ర్క్‌షాప్‌, కోచ్ రిపేర్ వ‌ర్క్‌షాప్‌లో ప‌నిచేస్తున్నారు.

English summary
A child born in a Bhubaneswar hospital was named after the cyclonic storm Fani, even as strong winds and heavy rains battered Odisha after the cyclone made landfall in the coastal state. According to a report in news agency ANI, the girl was born at Bhubaneswar's Mancheswar Hospital at 11:03 am on Friday -- the same day when 'extremely severe cyclonic storm' Cyclone Fani hit Odisha coast near Puri. The mother, 32, is a railway employee and has been working as a helper at the coach repair workshop.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X