Viral Video: క్షణాల్లో చెట్టు ఎక్కెసిన కొండచిలువ.. వీడియో చూస్తే షాక్..
సోషల్ మీడియా వచ్చిన నుంచి చాలా విషయాలు, వింతలు ప్రపంచానికి తెలుస్తున్నాయి. ఎక్కడ ఏ వింత జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. ముఖ్యంగా అడవి కొన్ని విషయాలు మనకు తెలియవు. జంతువులు ఎలా ఉంటాయి. పాములు ఎలా సంచరిస్తాయో తెలియదు. అయితే అడవి అమర్చిన కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ద్వారా మనం అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొవచ్చు.
2.4 మిలియన్ వ్యూస్
తాజాగా కొండచిలువకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పైతాన్ చాలా స్పీడ్‍గా చెట్టు ఎక్కుతోంది. సెకండ్లలో పాము చెట్టు ఎక్కింది. ఈ వీడియోను మస్సిమో అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 2.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 12 వేల మంది లైక్ చేయగా.. 1800 వందలకు పైగ రీ ట్వీట్లు చేశారు.
The reticulated python is among the three heaviest snakes.
— Massimo (@Rainmaker1973) September 7, 2022
This is how the it climbs a tree.
[read more: https://t.co/XHtJ4ETMtf]
[source, sped up video: https://t.co/s3nsVwCus7]pic.twitter.com/iqEFD3qxl4

బరువైన పైతాన్
ట్విట్టర్ లో పోస్టుతో పాటు రెటిక్యులేటెడ్ పైథాన్ మూడు బరువైన పాములలో ఒకటి. ఇది చెట్టును ఎలా ఎక్కుతుందో చూడండి. అని రాసుకొచ్చారు. ఈ వీడియోపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పైతాన్ చూడడానికి బరువుగా ఉంటుంది కానీ చెట్టు ఎక్కడమంటే మామూలు కాదు కాదని ఒకరు కామెంట్ చేశారు.












Click it and Unblock the Notifications