టెక్కీలకు శుభవార్త: చెన్నై ఇన్పోసిస్ సెంటర్ కు 20 ఏళ్ళు, 20 వేలకు చేరిన ఉద్యోగులు

ఇన్పోసిస్ చెన్నై అభివృద్ది కేంద్రం ప్రారంభించి నేటికి 20 ఏళ్ళు పూర్తైంది. చెన్నైలో 300 మందితో ఈ సంస్థ ప్రారంభమైంది.అయితే 20 ఏళ్ళలో ఈ సంస్థ గణనీయమైన అభివృద్దిని సాధించింది.

చెన్నై: ఇన్పోసిస్ చెన్నై అభివృద్ది కేంద్రం ప్రారంభించి నేటికి 20 ఏళ్ళు పూర్తైంది. చెన్నైలో 300 మందితో ఈ సంస్థ ప్రారంభమైంది.అయితే 20 ఏళ్ళలో ఈ సంస్థ గణనీయమైన అభివృద్దిని సాధించింది.

భారత ఐటీ పరిశ్రమలో ఇన్పోసిస్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది.అయితే ఈ సంస్థ అంచెలంచెలుగా అభివృద్ది సాధిస్తోంది. ఇందుకు చైన్నెలోని అభివృద్ది కేంద్రాన్ని ఉదహరణగా చెబుతున్నారు ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులు.

infosys

మూడు వందల మందితో 1996 లో చెన్నైలో అభివృద్ది కేంద్రాన్ని ప్రారంభించింది ఇన్పోసిస్ .అయితే 20 ఏళ్ళలో ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 20 వేలకు పెరిగింది. మంగళవారం నాడు ఈ సంస్థ వార్షికోత్సవాన్ని నిర్వహించింది.

సుదీర్ఘకాలంపాటు ఇక్కడే పనిచేసిన ఉద్యోగులను సన్మానించారు. మహీంద్రా వరల్డ్ సిటీ, సింగపెరుమాళ్ కోయిల్, షోలింగనల్లూరుకు వరకు విస్తరించిందని సంస్థ ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+