viral video:వామ్మో.. వీడు మాములోడు కాదు.. చిరుతలతో కలిసి స్లీపింగ్..

పులిని చూస్తే వణుకుతాం.. చిరుతపులి అయినా అంతే... కానీ వాటితో మెలగడం అంటే అంత వీజీ కాదు. ప్రత్యేక శిక్షణ.. దాంతో పాటు గుండె ధైర్యం కూడా బోలెడు ఉండాలి. యితే ఒకతను చిరుతలతో కలిసి నిద్రించాడు. హాయ్.. బై అన్నట్టు వాటి పక్కనే పడుకున్నాడు. ఇదీ పాత వీడియోనే.. కానీ ఇప్పుడు వైరల్ అవుతుంది. మీరు చూడండి.

చిరుతతో కలిసి...

చిరుతతో కలిసి...

పిల్లులు, కుక్కలు అంటే పెంపుడు జంతువులు.. వాటితో నిద్రించడం కామనే. కానీ చిరుతలతో కలిసి పడుకోవడం అంటే మాటలు కాదు.. ఆ వీడియోలో యువకుడు మూడు చిరుత పులులతో కలిసి పడుకున్నాడు. డాల్ప్ సీ వొల్కర్ అనే పేరుతో 2019 జనవరిలో ఈ వీడియో పోస్ట్ చేశారు. ఇప్పుడు మళ్లీ ఆ వీడియో వైరల్ అవుతుంది. చిరుతలు చల్లని కాంక్రీట్.. వెచ్చని దుప్పట్లు కంపెనీని ఇష్టపడతాయా అని కామెంట్ చేశారు.

జంతు ప్రేమికుడే..

జంతు ప్రేమికుడే..


వొల్కర్ ఫేస్ బుక్ ప్రొఫైల్ చూస్తే అతను జంతు ప్రేమికుడు అని అర్థం అవుతుంది. జువాలజీలో డిగ్రీ చేశాడు. చీత కన్సర్వేషన్ ప్రాజెక్ట్ కూడా చేశాడు. అతనే మిగతా కొందరు కూడా క్లోజ్‌గా ఉంటారు. ఇవీ సంతాన ఉత్పత్తి కోసం రూపొందించబడ్డాయి. వాటికి పిల్లలు ఉన్నప్పుడు నిశీతంగా పరిశీలించవచ్చు. వాటికి తల్లి పర్మిషన్ ఇస్తోంది. వీటిలో కొన్నింటిని అడవీలో వదిలివేసే అవకాశం ఉంది.

పర్మిషన్ తీసుకొని.. మరీ

చిరుతలతో గడపడానికి వొల్కర్ అనుమతి తీసుకున్నాడు. ఇదివరకు కూడా ఆ చిరుతలను మచ్చిక చేసుకున్నాడు. చిరుతలను విశ్వసించడం బాగుందని అన్నారు. వాటిని బుజ్జగించడానికి.. వెచ్చదనాన్ని పంచుకోవడానికి చాలా బాగుందని చెప్పుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే 17 మిలియన్ల వీక్షించారు. 3 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. తాను కూడా కౌగిలించుకోవాలని నెటిజన్ కామెంట్ చేశారు. మోస్ట్ లవింగ్ అండ్ పీస్‌పుల్ వీడియో అని మరొకరు రాశారు. తన కలను నెరవేర్చుకున్నామని మరో నెటిజన్ రాశాడు. ఫీమెల్, చిన్న పిల్లలు ఒంటరిగా ఉండగా.. మేల్స్ మాత్రం మేకప్ వేసి.. సోషల్ గ్రూపులో పెట్టేందుకు ఇష్టంగా ఉన్నారని మరొకరు రాశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+