వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమైక్య కోసం: దేవేగౌడతో జగన్ ఫోజులు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జగన్ ప్రభుత్వం చిత్తమొచ్చినట్లు రాష్ట్రాలను విభజిస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం మండిపడ్డారు.

ఆయన జెడి(ఎస్) అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవేగౌడను కలిసిన అనంతరం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఇలా రాష్ట్రాలను విభజించుకుంటూ పోతే దీనికి అంతం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు.

విభజనల వల్ల ప్రజాస్వామ్య విధానాలకు విఘాతం కలుగుతుందని జగన్మోహన్ రెడ్డి అన్నారు. లోకసభ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయని, కాంగ్రెసుకు దేవుడే బుద్ధి చెప్తాడని ఆయన అన్నారు.

జగన్ 1

జగన్ 1

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ప్రధాని, జనతాదళ్ ఎస్ అధ్యక్షుడు దేవేగౌడను ఢిల్లీలో కలిసి కరచాలనం చేస్తున్న దృశ్యం.

జగన్ 2

జగన్ 2

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ప్రధాని, జనతాదళ్ ఎస్ అధ్యక్షుడు దేవేగౌడను ఢిల్లీలో కలిసి సమైక్యాంధ్రకు మద్దతు కోరుతున్న దృశ్యం.

జగన్ 3

జగన్ 3

ఆర్టికల్ 3 సవరణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ ప్రధాని, జనతాదళ్ ఎస్ అధ్యక్షుడు దేవేగౌడ మద్దతు పలుకుతానని చెప్పారు.

జగన్ 4

జగన్ 4

మాజీ ప్రధాని, జనతాదళ్ ఎస్ అధ్యక్షుడు దేవేగౌడతో కలిసి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి.

జగన్ 5

జగన్ 5

మాజీ ప్రధాని, జనతాదళ్ ఎస్ అధ్యక్షుడు దేవేగౌడతో కలిసి ఢిల్లీలో ఫోటోలకు ఫోజులిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి.

English summary
The support to YS Jaganmohan Reddy campaign for amending article 3 is getting wider and stronger with every passing day as JD(S) leader HD Deve Gowda firmly asserting that he stands for the amendment and will press for it while YSRCP has expressed support to the no-confidence motion against UPA Government for splitting the State moved six Congress MPs as the nation would see the spectacle of revolt against Sonia Gandhi.
 
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X