హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వింటర్ కార్నివాల్: హైటెక్స్‌ సినీనటుడు రానా సందడి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆరో ‘హైదరాబాద్‌ కిడ్స్‌ ఫెయిర్‌'ని నగరంలోని మాదాపూర్‌ హైటెక్స్‌లో ప్రముఖ సినీనటుడు రానా దగ్గుబాటి గురువారం జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన గృహాలంకరణ మొక్కల ‘హోం గార్డెనర్స్‌ ఫెయిర్‌', క్రిస్మస్‌ కార్నివాల్‌ విలేజ్‌లను కూడా ఆయన ప్రారంభించారు.

ఆ తర్వాత ఫెయిర్‌లో రానా కలియ తిరిగి ఉత్పత్తులను ఆసక్తిగా పరిశీలించారు. ఈ ప్రదర్శనలు డిసెంబర్ 27వ తేదీ వరకూ.. ఉదయం 11 గంటల నుంచీ రాత్రి 8 గంటల వరకూ ఫెయిర్‌ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

కాగా, ఈనాడు బాలభారతం, తెలుగువెలుగు, అన్నదాత పుస్తకాలు స్టాల్‌తోపాటు చిన్నారుల బొమ్మలు, విజ్ఞానాన్ని పంచే పుస్తకాలు, ఆటవస్తువులు, మేధాశక్తిని పరీక్షించే పజిల్‌ గేమ్స్‌, ప్లేస్కూల్‌లో వినియోగించే ఫర్నీచర్‌, స్టడీ మెటీరియల్‌ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు.

వింటర్ కార్నివాల్

వింటర్ కార్నివాల్

ఆరో ‘హైదరాబాద్‌ కిడ్స్‌ ఫెయిర్‌'ని నగరంలోని మాదాపూర్‌ హైటెక్స్‌లో ప్రముఖ సినీనటుడు రానా దగ్గుబాటి గురువారం జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

రానా సందడి

రానా సందడి

ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన గృహాలంకరణ మొక్కల ‘హోం గార్డెనర్స్‌ ఫెయిర్‌', క్రిస్మస్‌ కార్నివాల్‌ విలేజ్‌లను కూడా ఆయన ప్రారంభించారు.

వింటర్ కార్నివాల్

వింటర్ కార్నివాల్

ఆ తర్వాత ఫెయిర్‌లో రానా కలియ తిరిగి ఉత్పత్తులను ఆసక్తిగా పరిశీలించారు.

వింటర్ కార్నివాల్

వింటర్ కార్నివాల్

కాగా, ఈనాడు బాలభారతం, తెలుగువెలుగు, అన్నదాత పుస్తకాలు స్టాల్‌తోపాటు చిన్నారుల బొమ్మలు, విజ్ఞానాన్ని పంచే పుస్తకాలు, ఆటవస్తువులు, మేధాశక్తిని పరీక్షించే పజిల్‌ గేమ్స్‌, ప్లేస్కూల్‌లో వినియోగించే ఫర్నీచర్‌, స్టడీ మెటీరియల్‌ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు.

రానా సందడి

రానా సందడి

ఆరో ‘హైదరాబాద్‌ కిడ్స్‌ ఫెయిర్‌'ని నగరంలోని మాదాపూర్‌ హైటెక్స్‌లో ప్రముఖ సినీనటుడు రానా దగ్గుబాటి గురువారం జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

రానా సందడి

రానా సందడి

ఈ ప్రదర్శనలు డిసెంబర్ 27వ తేదీ వరకూ.. ఉదయం 11 గంటల నుంచీ రాత్రి 8 గంటల వరకూ ఫెయిర్‌ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

రానా సందడి

రానా సందడి

ఆరో ‘హైదరాబాద్‌ కిడ్స్‌ ఫెయిర్‌'ని నగరంలోని మాదాపూర్‌ హైటెక్స్‌లో ప్రముఖ సినీనటుడు రానా దగ్గుబాటి గురువారం జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

వింటర్ కార్నివాల్

వింటర్ కార్నివాల్

ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన గృహాలంకరణ మొక్కల ‘హోం గార్డెనర్స్‌ ఫెయిర్‌', క్రిస్మస్‌ కార్నివాల్‌ విలేజ్‌లను కూడా ఆయన ప్రారంభించారు.

వింటర్ కార్నివాల్

వింటర్ కార్నివాల్

ఆ తర్వాత ఫెయిర్‌లో రానా కలియ తిరిగి ఉత్పత్తులను ఆసక్తిగా పరిశీలించారు. ఈ ప్రదర్శనలు డిసెంబర్ 27వ తేదీ వరకూ.. ఉదయం 11 గంటల నుంచీ రాత్రి 8 గంటల వరకూ ఫెయిర్‌ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

English summary
Rana Daggubati Seen Lighting the Lamp also seen in the pic Anil Reddy, President, FTAPCCI and KV Nagendra Prasad, COO, Hitex at the Inauguration of 6th Edition of Kidas Fair.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X