స్వరూపానందపై కదం తొక్కిన సాయి భక్తులు
షిర్డ సాయిబాబా దేవుడే కాడని, ఆయనను పూజించకూడదని ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద చేసిన వ్యాఖ్యలపై సాయి భక్తులు భగ్గుమంటున్నారు. హైదరాబాదులోని సాయిబాబా ట్రస్టు ఆధ్వర్వంలో శుక్రవారం ఆందోళనలు జరిగాయి. స్వరూపానందకు వ్యతిరేకంగా సాయి భక్తులు నినాదాలు చేశారు.
swarupananda dwaraka peetham shirdi saibaba hyderabad స్వరూపానంద ద్వారకా పీఠం షిర్డీ సాయిబాబా హైదరాబాద్
English summary
Swami Swaroopananda had said worshipping of Shirdi Sai Baba by his followers is responsible for drought in Maharashtra.
Story first published: Saturday, October 22, 2016, 16:55 [IST]