హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘బోన్‌మ్యారో’: యశోద వైద్యుల ఘనత(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని యశోద ఆస్పత్రి వైద్యులు మరో ఘనత సాధించారు. మృత్యువుతో పోరాడుతున్న ఓ వ్యక్తిప్రాణాలు నిలిపారు. గురువారం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరుదైన బోన్ మ్యారో మార్పిడి చేసిన డాక్టర్ గణేశ్‌తో పాటు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ జీఎస్ రావు, డాక్టర్ లలిత బృందం వివరాలు వెల్లడించారు.

సైదాబాద్‌కు చెందిన వాకిటి సతీశ్ (42) నెల రోజుల కిత్రం అనారోగ్య సమస్యలతో యశోద ఆస్పత్రిలో చేరాడు. వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతడికి అత్యంత అరుదైన వ్యాధి హాప్లో ఐడెంటికల్ బోన్ మ్యారోగా గుర్తించారు.

అప్పటికే తీవ్రమైన కాలేయ వ్యాధితో సతీశ్ బాధపడుతుండగా, బోన్ మ్యారో మార్పిడే ఏకైక మార్గమని వైద్యులు నిర్ధారించారు. యశోద హాస్పిటల్స్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ అధిపతి డాక్టర్ గణేశ్ జైసెట్వార్ ముందు కాలేయ వ్యాధికి చికిత్స అందించారు.

అనంతరం అతని కుటుంబ సభ్యుల బోన్ మ్యారోను పరీక్షించగా అది సరిపోలేదు. అతడి సోదరుడు శివకుమార్ స్టెమ్‌సెల్స్ సగం మాత్రమే సరిపోయింది.అయినప్పటికీ గత నెల చికిత్స ప్రారంభించి విజయవంతంగా బోన్‌మ్యారో మార్పిడి చేశారు. నెల రోజుల పాటు చికిత్స పొందిన సతీశ్ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు.

యశోద వైద్యులు

యశోద వైద్యులు

హైదరాబాద్ నగరంలోని యశోద ఆస్పత్రి వైద్యులు మరో ఘనత సాధించారు. మృత్యువుతో పోరాడుతున్న వ్యక్తిప్రాణాలు నిలిపారు.

యశోద వైద్యులు

యశోద వైద్యులు

గురువారం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరుదైన బోన్ మ్యారో మార్పిడి చేసిన డాక్టర్ గణేశ్‌తో పాటు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ జీఎస్ రావు, డాక్టర్ లలిత బృందం వివరాలు వెల్లడించారు.

యశోద వైద్యులు

యశోద వైద్యులు

నగరంలోని సైదాబాద్‌కు చెందిన వాకిటి సతీశ్ (42) నెల రోజుల కిత్రం అనారోగ్య సమస్యలతో యశోద ఆస్పత్రిలో చేరాడు.

యశోద వైద్యులు

యశోద వైద్యులు

వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతడికి అత్యంత అరుదైన వ్యాధి హాప్లో ఐడెంటికల్ బోన్ మ్యారోగా గుర్తించారు.

యశోద వైద్యులు

యశోద వైద్యులు

అప్పటికే తీవ్రమైన కాలేయ వ్యాధితో సతీశ్ బాధపడుతుండగా, బోన్ మ్యారో మార్పిడే ఏకైక మార్గమని వైద్యులు నిర్ధారించారు.

యశోద వైద్యులు

యశోద వైద్యులు

యశోద హాస్పిటల్స్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ అధిపతి డాక్టర్ గణేశ్ జైసెట్వార్ ముందు కాలేయ వ్యాధికి చికిత్స అందించారు.

యశోద వైద్యులు

యశోద వైద్యులు

గత నెల చికిత్స ప్రారంభించి విజయవంతంగా బోన్‌మ్యారో మార్పిడి చేశారు. నెల రోజుల పాటు చికిత్స పొందిన సతీశ్ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు.

English summary
A team of doctors at Yashoda Hospitals earned laurels for successfully transplanting bone marrow of a cancer patient, Satish, for the first time in AP and Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X