Viral Video:తప్పులో కాలేసిన శునకం.. టీవీ తెరపై మాంసం ముక్క.. తినేందుకు యత్నించి..
టెక్నాలజీ అంతగా పెరిగింది. అంటే టీవీ, మొబైల్స్.. కొత్త కొత్త వెర్షన్స్ వస్తున్నాయి. టీవీలు అయితే రోజుకో కొత్త మోడల్ వస్తోంది. 4కే.. యూఈడీ పేరుతో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది. అయితే జనం అయితే టీవీ.. క్లియరెన్స్ మాత్రం చూస్తారు. కానీ మరీ జంతువులు.. అంటే శునకం, పిల్లి లాంటి పరిస్థితి ఏంటీ.. పెంపుడు జంతువులు కూడా చూస్తాయి. కానీ వాటికి నచ్చిన ఆహారం కనిపిస్తే సంగతి ఏంటీ అనే ప్రశ్న వచ్చింది. అవును ఓ శునకానికి అలాంటి పరిస్థితి వచ్చింది.. ఎదుర్కొంది కూడా.. మీరు ఆ వీడియోను చూడండి.

టీవీ తెరపై ముక్క..
గోడపై టీవీ ఉంది. అదీ చాలా స్మార్ట్.. ఆ సమయంలో మాంసం కనిపించింది. ఇంకేముంది మనకే నోరూ ఊరుతుంది. మరీ ఇంట్లో పప్పీ అదే కుక్క ఉంటే అంతే సంగతి. ఎగిరి గంతేస్తోంది. మరీ దానికి మాంసం కనిపించింది. మనుషుల మాదిరిగా విచక్షణ లేదు కదా.. ఇంకేముంది వెంటనే దాని వద్దకు వెళ్లింది. నిజమని టీవీ స్క్రీన్ నాకేసింది. దీనిని మై చైనా ట్రిప్ అనే యూజర్ ట్వీట్ చేశారు. ఇంకేముంది తెగ వైరల్ అవుతుంది. 8.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 65కే లైకులు వచ్చాయి.

తెరను నాకీ..
ఆ శునకం స్క్రీన్ ముందు నిల్చొని.. ముందటి కాళ్లను చాపింది. స్క్రీన్‌ను ఎలాగొలా అందుకుంది. ఆ మాంసం తీనే ప్రయత్నం చేసింది. తెరను నాకింది. కానీ అదీ మాంసం కాదని గ్రహించింది. దీనిపై చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఆ శునకం అలా అనుకుందని కొందరు.. ఆ ముక్క నిజానికి కూడా అలానే ఉందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
వైరల్
ఇటీవల శునకాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఒక్కో డాగ్ ఒక్కోలా ఫీట్ చేస్తున్నాయి. మరొ దానిని అందంగా రెడీ చేశారు. కానీ ఈ శునకం మాత్రం అందరినీ నవ్వించింది. దానికి ముక్క అంటే ఇష్టమే.. కానీ అదీ కనీసం చూడకుండా టీవీ తెరను తాకేసింది. మెల్లగా నాలుకతో రాసి చూసింది. అయినప్పటికీ ఎలాంటి టేస్ట్ తెలియలేదు. దీంతో ఇదీ కాదని తర్వాత గ్రహించింది. ఆ తర్వాత నాలిక కరచుకుంది. వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications