13వ ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు, మూడో తెలుగు వ్యక్తి: చంద్రబాబు హాజరు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: తెలుగువాడైన వెంకయ్య నాయుడు శుక్రవారం ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు.

ఎన్టీఆర్‌కు అండగా నిలవడం నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థి దాకా: ఇదీ వెంకయ్య

ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, బిజెపి నేతలు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యారు. రాష్ట్రపతి దర్బార్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

Venkaiah Naidu sworn in as India's 13th Vice President

బిజెపి అగ్రనేత అద్వానీ, జాతీయ అధ్యక్షులు అమిత్ షా, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు హాజరయ్యారు. ఉప రాష్ట్రపతి అయిన మూడో తెలుగు వ్యక్తి వెంకయ్య.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Vice-President elect Muppavarapu Venkaiah Naidu took oath as the next Vice-President of India on Friday at Durbar Hall of Rashtrapati Bhavan at 10 am. Naidu is the 13th Vice President of India. Former prime minister Manmohan Singh, BJP leader Lal Krishna Advani, other BJP leaders are also present at the Rashtrapati Bhawan.
Please Wait while comments are loading...