VIRAL VIDEO:ఓ వైపు గుర్రం.. మరోవైపు పెట్ డాగ్, రెండింటితో కలిసి స్కేటింగ్
పుర్రెకో బుద్ది జిహ్వకొ రుచి అంటారు పెద్దలు. అవును నిజమే మనిషికో ఆలోచన.. టేస్ట్ ఉంటాయి. ఇందులో సందేహం లేదు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత సిచుయేషన్ మారింది. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగిన అంతే, దానిని షేర్ చేస్తున్నారు. అలా వీడియో వైరల్ అవుతుంది. ఇక్కడ ఒకామె కూడా అలానే చేశారు. మీరు కూడా ఆ వీడియో చూడండి.
ఇక జంతువుల వీడియోలు అయితే చెప్పక్కర్లేదు. తెగ వైరల్ అవుతాయి. వాటిని చూసి నెటిజన్లు కూడా అలానే ఎంజాయ్ చేస్తారు. ఓ మహిళ రోడ్డు మీద తన గుర్రం, పెంపుడు కుక్కతో కలిసి పరుగు తీసింది. ఆ వీడియోను షేర్ చేయడంతో ట్రోల్ అవుతుంది. వీడియోను ట్విట్టర్‌లో బ్యాటెనెగెబిడెన్ షేర్ చేశారు. అలాగే ఇన్ స్టలో కూడా షేర్ చేశారు. ఆ వీడియో 'హ్యాపీనెస్' అనే క్యాప్షన్ పెట్టారు.

గుర్రంతోపాటు సమానంగా ఆమె పరుగు తీస్తోంది. డాగ్ మాత్రం కాస్త ముందు వెళుతుంది. ఇక గుర్రం అయితే ఆమెను ఫాలొ చేస్తోంది. ఆమె రోడ్డుపై స్కెటింగ్ చేస్తూ పరుగు తీస్తోంది. ఒక సందర్భంలో డాగ్, హార్స్‌తో కలిసి రన్ చేస్తోంది.
ఆ వీడియో ఇప్పటికే 7.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇన్ స్టలో మాత్రం 13కే వ్యూస్ వచ్చాయి. చాలా మంది వీడియోను షేర్ చేసి.. కామెంట్ చేశారు. థాంక్యూ ఫర్ షేరింగ్ ఇట్ అని ఒకరు రాశారు. వీడియోతో ఎప్పుడూ అలసిపోనని మరొకరు రాశారు. నిజమే ఆమె ఆ రెండింటీతో పోటీ పడింది. వీడియో చూడముచ్చటగా ఉంది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications