హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కుల రహిత సమాజం కోసం 3కె రన్(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కులరహిత సమాజ నిర్మాణానికి కృషి చేద్దామని నాయుకలు పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కేంద్రమంత్రి సుజనా చౌదరి, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రి ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు.

డా. బీఆర్ అంబేద్కర్‌ 124వ జయంతి వేడుక సందర్భంగా కులరహిత సమాజం కోసం నెక్లెస్ రోడ్‌లో 3కె రన్‌ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. శాంతి చక్ర ఇంటర్నేషనల్, దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ వారు సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు పాల్గొని ప్రతిజ్ఞ చేశారు.

ప్రజాగాయకుడు ప్రబోధాత్మక గీతాలాపనతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జిస్టిస్ (రిటైర్డ్) చంద్రకుమార్, రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్, పబ్లిక్ ఛైర్మన్ చక్రపాణి, ఫిక్కీ జాతీయ ఛైర్మన్ మిలింద్ కాంబ్లే తదితరులు హాజరయ్యారు.

 కుల రహిత సమాజం కోసం 3కె రన్

కుల రహిత సమాజం కోసం 3కె రన్

కుల రహిత సమాజం కావాలంటూ శాంతి చక్ర, దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కీ) ఆధ్వర్యంలో నెక్లస్ రోడ్‌లో నిర్వహించిన 'రన్ ఫర్ క్యాస్ట్ ఫ్రీ ఇండియా' 3కె రన్‌లో పాల్గొన్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి, తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్.

 కుల రహిత సమాజం కోసం 3కె రన్

కుల రహిత సమాజం కోసం 3కె రన్

కులరహిత సమాజ నిర్మాణానికి కృషి చేద్దామని నాయుకలు పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కేంద్రమంత్రి సుజనా చౌదరి, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రి ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు.

 కుల రహిత సమాజం కోసం 3కె రన్

కుల రహిత సమాజం కోసం 3కె రన్

ఈ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. శాంతి చక్ర ఇంటర్నేషనల్, దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ వారు సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు పాల్గొని ప్రతిజ్ఞ చేశారు.

కుల రహిత సమాజం కోసం 3కె రన్

కుల రహిత సమాజం కోసం 3కె రన్

డా. బీఆర్ అంబేద్కర్‌ 124వ జయంతి వేడుక సందర్భంగా కులరహిత సమాజం కోసం నెక్లెస్ రోడ్‌లో 3కె రన్‌ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు ప్రతిజ్ఞ చేస్తున్న దృశ్యం.

 కుల రహిత సమాజం కోసం 3కె రన్

కుల రహిత సమాజం కోసం 3కె రన్


కుల రహిత సమాజం కోసం 3కె రన్

 కుల రహిత సమాజం కోసం 3కె రన్

కుల రహిత సమాజం కోసం 3కె రన్

కుల రహిత సమాజం కోసం 3కె రన్

 కుల రహిత సమాజం కోసం 3కె రన్

కుల రహిత సమాజం కోసం 3కె రన్

కుల రహిత సమాజం కోసం 3కె రన్

కుల రహిత సమాజం కోసం 3కె రన్

కుల రహిత సమాజం కోసం 3కె రన్

కుల రహిత సమాజం కోసం 3కె రన్

English summary
Ambedkar Birth Anniversary : Run for Caste Free India at Necklace Road In hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X