హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సేఫ్టీ ఫస్ట్-హెల్మెట్ మస్ట్: అవగాహన ర్యాలీలో రాజీవ్ శర్మ, మహేందర్ రెడ్డి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రవాణా శాఖ ఆధ్వర్యంలో శనివారం నక్లెస్‌ రోడ్డులోని పిపుల్స్‌ ప్లాజా నుంచి చార్మినార్‌ వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్టంలోని నిబంధనలు చాలా వరకు ప్రజల భద్రతకోసం ఉంటాయని, హెల్మెట్‌ ధరించడం వ్యక్తిగత భద్రతకు సంబంధించిందని తెలిపారు.

వాహనదారులు హెల్మెట్లను ధరించడం తప్పనిసరి అయినా హైదరాబాద్‌లో చాలామంది ఉపయోగించడం లేదని చెప్పారు. అధికారులు చర్యల ద్వారా కాకుండా అవగాహన సదస్సులతో మార్పు తీసుకురావడానికి హెల్మెట్ల ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా హెల్మెట్లకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.

సేఫ్టీ ఫస్ట్-హెల్మెట్ మస్ట్

సేఫ్టీ ఫస్ట్-హెల్మెట్ మస్ట్

తెలంగాణ రవాణా శాఖ ఆధ్వర్యంలో శనివారం నక్లెస్‌ రోడ్డులోని పిపుల్స్‌ ప్లాజా నుంచి చార్మినార్‌ వరకు ర్యాలీని నిర్వహించారు.

సేఫ్టీ ఫస్ట్-హెల్మెట్ మస్ట్

సేఫ్టీ ఫస్ట్-హెల్మెట్ మస్ట్

ఈ ర్యాలీని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ప్రారంభించారు.

సేఫ్టీ ఫస్ట్-హెల్మెట్ మస్ట్

సేఫ్టీ ఫస్ట్-హెల్మెట్ మస్ట్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్టంలోని నిబంధనలు చాలా వరకు ప్రజల భద్రతకోసం ఉంటాయని, హెల్మెట్‌ ధరించడం వ్యక్తిగత భద్రతకు సంబంధించిందని తెలిపారు.

సేఫ్టీ ఫస్ట్-హెల్మెట్ మస్ట్

సేఫ్టీ ఫస్ట్-హెల్మెట్ మస్ట్

వాహనదారులు హెల్మెట్లను ధరించడం తప్పనిసరి అయినా హైదరాబాద్‌లో చాలామంది ఉపయోగించడం లేదని చెప్పారు.

సేఫ్టీ ఫస్ట్-హెల్మెట్ మస్ట్

సేఫ్టీ ఫస్ట్-హెల్మెట్ మస్ట్

అధికారులు చర్యల ద్వారా కాకుండా అవగాహన సదస్సులతో మార్పు తీసుకురావడానికి హెల్మెట్ల ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా హెల్మెట్లకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.

సేఫ్టీ ఫస్ట్-హెల్మెట్ మస్ట్

సేఫ్టీ ఫస్ట్-హెల్మెట్ మస్ట్

ఈ ర్యాలీలో రాష్ట్ర రవాణ శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, రోడ్డు భద్రత అదనపు కమిషనర్‌ కృష్ణప్రసాద్‌, రవాణా శాఖ కమిషనర్‌ సందీప్‌కుమార్‌, నగర పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి, నగర ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ జితేందర్‌, రవాణాశాఖ జేటీసీ అధికారులు రఘునాథ్‌, వెంకటేశ్వర్లు, పాండురంగనాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

సేఫ్టీ ఫస్ట్-హెల్మెట్ మస్ట్

సేఫ్టీ ఫస్ట్-హెల్మెట్ మస్ట్

తెలంగాణ రవాణా శాఖ ఆధ్వర్యంలో శనివారం నక్లెస్‌ రోడ్డులోని పిపుల్స్‌ ప్లాజా నుంచి చార్మినార్‌ వరకు ర్యాలీని నిర్వహించారు.

English summary
To create awareness about wearing helmets, a bike rally was taken out from People's Plaza to Charminar by nearly 500 participants in on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X