హర్ సిమ్రత్ కౌర్ బాదల్ ప్రస్తుతం కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆమె ప్రస్తుతం భటిండా నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
హర్ సిమ్రత్ కౌర్ బాదల్ ప్రస్తుతం కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆమె ప్రస్తుతం భటిండా నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆమె శిరోమణి అకాలీ దళ్ పార్టీకి చెందినవారు. ఆమె కుటుంబానికి గొప్ప రాజకీయ నేపథ్యం ఉంది. ఆమె భర్త సుఖ్బీర్ సింగ్ బాదల్ పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి మరియు శిరోమణి అకాలీ దళ్ పార్టీ అధ్యక్షుడు. మజితీయా కుటుంబంలోని సత్యజిత్ మరియు సుఖమంజూస్ మజితీయా దంపతులకు జులై 25, 1966 న ఢిల్లీలో ఆమె జన్మించారు. న్యూ ఢిల్లీలోని లొరెటో కాన్వెంట్ స్కూల్ నుంచి ఆమె తన పాఠశాల విద్యను పూర్తి చేశారు. మెట్రిక్యులేషన్‌తో పాటు టెక్స్టైల్ డిజైన్‌లో డిప్లొమాను పూర్తి చేశారు. నవంబరు 21, 1991 న సుఖ్బీర్ సింగ్ బాదల్‌తో ఆమె వివాహం జరిగింది. హర్ సిమ్రత్ కౌర్ బాదల్ వ్యాపారవేత్తగా ఒక కంపెనీని కొనుగోలు చేశారు.
పూర్తి పేరు | హర్సిమ్రత్ కౌర్ బాదల్ |
పుట్టిన తేదీ | 25 Jul 1966 (వయస్సు 57) |
పుట్టిన ప్రాంతం | ఢిల్లీ |
పార్టీ పేరు | Shiromani Akali Dal |
విద్య | 10th Pass |
వృత్తి | రాజకీయ నాయకుడు మరియు సామాజిక కార్యకర్త |
తండ్రి పేరు | శ్రీ సత్యజిత్ సింగ్ మజితీయా |
తల్లి పేరు | శ్రీమతి సుఖమంజుస్ మజితీయా |
జీవిత భాగస్వామి పేరు | శ్రీ సుఖ్బీర్ సింగ్ బాదల్ |
జీవిత భాగస్వామి వృత్తి | రాజకీయ నాయకుడు |
సంతానం | 1 కుమారులు 2 కుమార్తెలు |
మతం | సిక్కు |
శాశ్వత చిరునామా | గ్రామం. బాదల్, పీ.వో. బాదల్, జిల్లా. ముక్త్సర్, పంజాబ్, టెలిఫోన్. (0163) 7244570,(0172) 2746383 |
ప్రస్తుత చిరునామా | 12, సఫ్దర్‌జంగ్ రోడ్, న్యూ ఢిల్లీ - 110011 టెలిఫోన్. (011) 23013562, 23010829, 9013180440(M) |
కాంటాక్ట్ నెంబర్ | 01637-244672 |
ఈ-మెయిల్ | [email protected] |
సామాజిక నిర్వహణ | సామాజిక నిర్వహణ: |
Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.