» 
 » 
గోవా ఫలితాలు
గోవా లోక్ సభ ఎన్నికల ఫలితాలు 2019

ఇక త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు రానున్నాయి.ఇప్పటికే అభ్యర్థులను ఆయా పార్టీలు ప్రకటించేశాయి. ప్రచారం కూడా ఊపందుకుంది.వ్యూహాలకు పదను పెడుతున్నారు.వన్ ఇండియాపై ఎన్నికల సమరానికి సంబంధించిన పూర్తి కథనాలు మీకు అందిస్తాము. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి లోతుగా తెలుసుకోవాలంటే ముందుగా అంతకు ముందు జరిగిన ఎన్నికల ముఖచిత్రం గురించి అవగాహన కలిగి ఉండాలి. 2019లో సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో ఏప్రిల్ 11 నుంచి 19 మే వరకు నిర్వహించారు. మే 23వ తేదీన ఓట్ల లెక్కింపు జరిగి అదే రోజున ఫలితాలను ప్రకటించడం జరిగింది.2019 మే 30వ తేదీన భారతదేశ 16వ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేశారు.2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి గెలిచిన ఎంపీల జాబితా ఫలితాలు మరియు లోతైన విశ్లేషణ మీ కోసం.

మరిన్ని చదవండి
  • శ్రీపాద్ యశో నాయక్బీజేపీ
    2,44,844 ఓట్లు80247 ముందంజ
    ఫలితాాలు ప్రకటన
  • గిరీష్ చోడన్కర్కాంగ్రెస్
    1,64,597 ఓట్లు
    ఫలితాాలు ప్రకటన
  • ఫ్రాన్సిస్కో శార్డిన్హాకాంగ్రెస్
    2,01,561 ఓట్లు9755 ముందంజ
    ఫలితాాలు ప్రకటన
  • నరేంద్ర కేశవ్ సవాయ్ కర్బీజేపీ
    1,91,806 ఓట్లు
    ఫలితాాలు ప్రకటన

భారత్‌లో ప్రముఖ నేతల జాబితా

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X