» 
 » 
తెలంగాణ ఫలితాలు
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలు 2019

ఇక త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు రానున్నాయి.ఇప్పటికే అభ్యర్థులను ఆయా పార్టీలు ప్రకటించేశాయి. ప్రచారం కూడా ఊపందుకుంది.వ్యూహాలకు పదను పెడుతున్నారు.వన్ ఇండియాపై ఎన్నికల సమరానికి సంబంధించిన పూర్తి కథనాలు మీకు అందిస్తాము. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి లోతుగా తెలుసుకోవాలంటే ముందుగా అంతకు ముందు జరిగిన ఎన్నికల ముఖచిత్రం గురించి అవగాహన కలిగి ఉండాలి. 2019లో సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో ఏప్రిల్ 11 నుంచి 19 మే వరకు నిర్వహించారు. మే 23వ తేదీన ఓట్ల లెక్కింపు జరిగి అదే రోజున ఫలితాలను ప్రకటించడం జరిగింది.2019 మే 30వ తేదీన భారతదేశ 16వ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేశారు.2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి గెలిచిన ఎంపీల జాబితా ఫలితాలు మరియు లోతైన విశ్లేషణ మీ కోసం.

మరిన్ని చదవండి
  • సోయం బాబూ రావుబీజేపీ
    3,77,374 ఓట్లు58560 ముందంజ
    ఫలితాాలు ప్రకటన
  • నగేశ్టిఆర్ఎస్
    3,18,814 ఓట్లు
    ఫలితాాలు ప్రకటన
  • వెంకటేష్ నేతగానిటిఆర్ఎస్
    4,41,321 ఓట్లు95180 ముందంజ
    ఫలితాాలు ప్రకటన
  • ఏ చంద్రశేఖర్కాంగ్రెస్
    3,46,141 ఓట్లు
    ఫలితాాలు ప్రకటన
  • బండి సంజయ్బీజేపీ
    4,98,276 ఓట్లు89508 ముందంజ
    ఫలితాాలు ప్రకటన
  • బీ వినోద్ కుమార్టిఆర్ఎస్
    4,08,768 ఓట్లు
    ఫలితాాలు ప్రకటన
  • డీ అరవింద్బీజేపీ
    4,80,584 ఓట్లు70875 lead
    Declared
  • కల్వకుంట్ల కవితటిఆర్ఎస్
    4,09,709 ఓట్లు
    Declared
  • బీబీ పాటిల్టిఆర్ఎస్
    4,34,244 ఓట్లు6229 lead
    Declared
  • కె మదన్ మోహన్ రావుకాంగ్రెస్
    4,28,015 ఓట్లు
    Declared
  • కొత్త ప్రభాకర్ రెడ్డిటిఆర్ఎస్
    5,96,048 ఓట్లు316427 lead
    Declared
  • గాలి అనిల్ కుమార్కాంగ్రెస్
    2,79,621 ఓట్లు
    Declared
  • ఏ రేవంత్ రెడ్డికాంగ్రెస్
    6,03,748 ఓట్లు10919 lead
    Declared
  • రాజశేఖర్ రెడ్డిటిఆర్ఎస్
    5,92,829 ఓట్లు
    Declared
  • జీ కిషన్ రెడ్డిబీజేపీ
    3,84,780 ఓట్లు62114 lead
    Declared
  • తలసాని సాయి కిరణ్ యాదవ్టిఆర్ఎస్
    3,22,666 ఓట్లు
    Declared
  • అసదుద్దీన్ ఒవైసీ (ఏఐఎంఐఎం)జెడ్ పి
    5,17,471 ఓట్లు282186 lead
    Declared
  • డా. భగవంత్ రావుబీజేపీ
    2,35,285 ఓట్లు
    Declared
  • డాక్టర్ రంజిత్ రెడ్డిటిఆర్ఎస్
    5,28,148 ఓట్లు14317 lead
    Declared
  • కొండా విశ్వేశ్వర్ రెడ్డికాంగ్రెస్
    5,13,831 ఓట్లు
    Declared
  • మన్నె శ్రీనివాసులు రెడ్డిటిఆర్ఎస్
    4,11,402 ఓట్లు77829 lead
    Declared
  • ఎస్ గోపాల్ రెడ్డిబీజేపీ
    3,33,573 ఓట్లు
    Declared
  • పీ రాములుటిఆర్ఎస్
    4,99,672 ఓట్లు189748 lead
    Declared
  • డాాక్టర్ మల్లు రవికాంగ్రెస్
    3,09,924 ఓట్లు
    Declared
  • ఉత్తమ్ కుమార్ రెడ్డికాంగ్రెస్
    5,26,028 ఓట్లు25682 lead
    Declared
  • నరసింహా రెడ్డిటిఆర్ఎస్
    5,00,346 ఓట్లు
    Declared
  • కోమటిరెడ్డి వెంకటరెడ్డికాంగ్రెస్
    5,32,795 ఓట్లు5219 lead
    Declared
  • బూర నర్సయ్య గౌడ్టిఆర్ఎస్
    5,27,576 ఓట్లు
    Declared
  • పసునూరి దయాకర్టిఆర్ఎస్
    6,12,498 ఓట్లు350298 lead
    Declared
  • దొమ్మాటి సాంబయ్యకాంగ్రెస్
    2,62,200 ఓట్లు
    Declared
  • మాలోత్ కవితటిఆర్ఎస్
    4,62,109 ఓట్లు146663 lead
    Declared
  • పొరిక బలరామ్ నాయక్కాంగ్రెస్
    3,15,446 ఓట్లు
    Declared
  • నామా నాగేశ్వర రావుటిఆర్ఎస్
    5,67,459 ఓట్లు168062 lead
    Declared
  • రేణుకా చౌదరికాంగ్రెస్
    3,99,397 ఓట్లు
    Declared

Disclaimer:The information provided on this page about the current and previous elections in the constituency is sourced from various publicly available platforms including https://old.eci.gov.in/statistical-report/statistical-reports/ and https://affidavit.eci.gov.in/. The ECI is the authoritative source for election-related data in India, and we rely on their official records for the content presented here. However, due to the complexity of electoral processes and potential data discrepancies, there may be occasional inaccuracies or omissions in the information provided.

భారత్‌లో ప్రముఖ నేతల జాబితా

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X