» 
 » 
ఛత్తీస్‌గఢ్ ఫలితాలు
ఛత్తీస్‌గఢ్ లోక్ సభ ఎన్నికల ఫలితాలు 2019

ఇక త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు రానున్నాయి.ఇప్పటికే అభ్యర్థులను ఆయా పార్టీలు ప్రకటించేశాయి. ప్రచారం కూడా ఊపందుకుంది.వ్యూహాలకు పదను పెడుతున్నారు.వన్ ఇండియాపై ఎన్నికల సమరానికి సంబంధించిన పూర్తి కథనాలు మీకు అందిస్తాము. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి లోతుగా తెలుసుకోవాలంటే ముందుగా అంతకు ముందు జరిగిన ఎన్నికల ముఖచిత్రం గురించి అవగాహన కలిగి ఉండాలి. 2019లో సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో ఏప్రిల్ 11 నుంచి 19 మే వరకు నిర్వహించారు. మే 23వ తేదీన ఓట్ల లెక్కింపు జరిగి అదే రోజున ఫలితాలను ప్రకటించడం జరిగింది.2019 మే 30వ తేదీన భారతదేశ 16వ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేశారు.2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి గెలిచిన ఎంపీల జాబితా ఫలితాలు మరియు లోతైన విశ్లేషణ మీ కోసం.

మరిన్ని చదవండి
  • రేణుకా సింగ్బీజేపీ
    6,63,711 ఓట్లు157873 ముందంజ
    ఫలితాాలు ప్రకటన
  • ఖేల్ సై సింగ్కాంగ్రెస్
    5,05,838 ఓట్లు
    ఫలితాాలు ప్రకటన
  • గోమతీ సాయిబీజేపీ
    6,58,335 ఓట్లు66027 ముందంజ
    ఫలితాాలు ప్రకటన
  • లాల్ జీత్ సింగ్ రథియాకాంగ్రెస్
    5,92,308 ఓట్లు
    ఫలితాాలు ప్రకటన
  • గుహారామ్ అజ్గలేబీజేపీ
    5,72,790 ఓట్లు83255 ముందంజ
    ఫలితాాలు ప్రకటన
  • రవి భరద్వాజ్కాంగ్రెస్
    4,89,535 ఓట్లు
    ఫలితాాలు ప్రకటన
  • జ్యోత్స్న మహంత్కాంగ్రెస్
    5,23,410 ఓట్లు26349 lead
    Declared
  • జ్యోతినంద్ దూబేబీజేపీ
    4,97,061 ఓట్లు
    Declared
  • అరుణ్ సాబీజేపీ
    6,34,559 ఓట్లు141763 lead
    Declared
  • అటల్ శ్రీవాస్తవ్కాంగ్రెస్
    4,92,796 ఓట్లు
    Declared
  • సంతోష్ పాండేబీజేపీ
    6,62,387 ఓట్లు111966 lead
    Declared
  • భోలారామ్ సాహుకాంగ్రెస్
    5,50,421 ఓట్లు
    Declared
  • విజయ్ బఘేల్బీజేపీ
    8,49,374 ఓట్లు391978 lead
    Declared
  • ప్రతిమా చంద్రార్కర్కాంగ్రెస్
    4,57,396 ఓట్లు
    Declared
  • సునీల్ సోనీబీజేపీ
    8,37,902 ఓట్లు348238 lead
    Declared
  • ప్రమోద్ దూబేకాంగ్రెస్
    4,89,664 ఓట్లు
    Declared
  • చున్నీలాల్ సాహూబీజేపీ
    6,16,580 ఓట్లు90511 lead
    Declared
  • ధర్మేంద్ర సాహుకాంగ్రెస్
    5,26,069 ఓట్లు
    Declared
  • దీపక్ బైజ్కాంగ్రెస్
    4,02,527 ఓట్లు38982 lead
    Declared
  • బైదురామ్ కశ్యప్బీజేపీ
    3,63,545 ఓట్లు
    Declared
  • మోహన్ మండవిబీజేపీ
    5,46,233 ఓట్లు6914 lead
    Declared
  • బీరేష్ ఠాకూర్కాంగ్రెస్
    5,39,319 ఓట్లు
    Declared

భారత్‌లో ప్రముఖ నేతల జాబితా

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X