» 
 » 
భారతదేశ ప్రధానమంత్రులు

భారతదేశ ప్రధానమంత్రులు

భారత ప్రభుత్వంలో కీలక పాత్రధారి ప్రధానమంత్రి.ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ను ముందుండి నడిపించేది ప్రధానమంత్రి. మరోవైపు రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి ముందువరసలో ఉంటారు. అయితే ఏవైనా విధానపరమైన నిర్ణయాలు, లేదా చట్టాలు చేయాలంటే అది ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ ముందుగా నిర్ణయం తీసుకుని అనంతరం ఆమోదం కోసం రాష్ట్రపతి వద్దకు పంపడం జరుగుతుంది.లోక్‌సభలో అతిపెద్ద పార్టీ నుంచి లేదా కూటమి నుంచే ఒక వ్యక్తి ప్రధానిగా ఎన్నుకోవడం జరుగుతుంది.భారత దేశానికి ఇప్పటి వరకు ప్రధానిగా సేవలందించిన వ్యక్తుల జాబితా ఇది.

మరిన్ని చదవండి

భారతదేశ ప్రధాన మంత్రుల జాబితా

Name Term of Office
Jawaharlal-Nehru.jpg
జవహర్ లాల్ నెహ్రూ కాంగ్రెస్
15 August, 1947 - 15 April, 1952
15 April, 1952 - 17 April, 1957
17 April, 1957 - 2 April, 1962
2 April, 1962 - 27 May, 1964
Gulzarilal-Nanda.jpg
గుల్జరిలాల్ నందా (తాత్కాలికం) కాంగ్రెస్
27 May, 1964 - 9 June, 1964
11 January, 1966 - 24 January, 1966
Lal-Bahadur-Shastri.jpg
లాల్ బహదూర్ శాస్త్రి కాంగ్రెస్
9 June, 1964 - 11 January, 1966
Indira-Gandhi.jpg
ఇందిరా గాంధీ కాంగ్రెస్
24 January, 1966 - 4 March, 1967
4 March, 1967 - 15 March, 1971
15 March, 1971 - 24 March, 1977
14 January, 1980 - 31 October, 1984
Morarji-Desai.jpg
మొరార్జీ దేశాయ్ జనతా పార్టీ
24 March, 1977 - 28 July, 1979
Name Term of Office
Charan-Singh.jpg
చరణ్ సింగ్ జనతా పార్టీ (సెక్యులర్)
28 July, 1979 - 14 January, 1980
Rajiv-Gandhi.jpg
రాజీవ్ గాంధీ కాంగ్రెస్
31 October, 1984 - 31 December, 1984
31 December, 1984 - 2 December, 1989
Vishwanath-Pratap-Singh.jpg
విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ జనతా దళ్
2 December, 1989 - 10 November, 1990
Chandra-Shekhar.jpg
చంద్రశేఖర్ సమాజ్‌వాది జనతా పార్టీ (రాష్ట్రీయ)
10 November, 1990 - 21 June, 1991
P-V-Narasimha-Rao.jpg
పీవీ నర్సింహా రావు కాంగ్రెస్
21 June, 1991 - 16 May, 1996
Atal-Bihari-Vajpayee.jpg
అటల్ బిహారీ వాజపేయి బీజేపీ
16 May, 1996 - 1 June, 1996
19 March, 1998 - 10 October, 1999
10 October, 1999 - 22 May, 2004
H-D-Deve-gowda.jpg
దేవేగౌడ జనతా దళ్
1 June, 1996 - 21 April, 1997
Inder-Kumar-Gujral.jpg
ఐకే గుజ్రాల్ జనతా దళ్
21 April, 1997 - 19 March, 1998
Manmohan-Singh.jpg
మన్మోహన్ సింగ్ కాంగ్రెస్
22 May, 2004 - 22 May, 2009
22 May, 2009 - 26 May, 2014
Narendra-Modi.jpg
నరేంద్ర మోడీ బీజేపీ
26 May, 2014 - 26 May, 2019
26 May, 2019 - Till date

Disclaimer:The information provided on this page about the current and previous elections in the constituency is sourced from various publicly available platforms including https://old.eci.gov.in/statistical-report/statistical-reports/ and https://affidavit.eci.gov.in/. The ECI is the authoritative source for election-related data in India, and we rely on their official records for the content presented here. However, due to the complexity of electoral processes and potential data discrepancies, there may be occasional inaccuracies or omissions in the information provided.

భారత్‌లో ప్రముఖ నేతల జాబితా

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X