Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!
హోమ్ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ Chief Ministers list

List of Chief Ministers of Andhra Pradesh & Their Tenure Periods

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1 నవంబర్ 1956లో ఏర్పాటైంది. భాషా ప్రాతిపదికన తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఒక్కటిగా చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు అయ్యింది. ఇక తిరిగి 2014 జూన్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది.దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 294 అసెంబ్లీ స్థానాలుండగా రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అసెంబ్లీ స్థానాలు 175కు చేరాయి. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు విభజిత ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రుల జాబితాను ఇక్కడ తెలుసుకుందాం.

Chief Minister

Chief Minister పార్టీ From To
నారా చంద్రబాబు నాయుడు Telugu Desam Party 12 Jun 2024 Present
Y. S. Jaganmohan Reddy YSR Congress Party 30 May 2019 11 Jun 2024
ఎన్. చంద్రబాబు నాయుడు Telugu Desam Party 08 Jun 2014 29 May 2019
రాష్ట్రపతి పాలన N/A 01 Mar 2014 08 Jun 2014
ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి INC 25 Nov 2010 01 Mar 2014
కె. రోశయ్య INC 03 Sep 2009 24 Nov 2010
వై. ఎస్. రాజశేఖర రెడ్డి INC 14 May 2004 02 Sep 2009
ఎన్. చంద్రబాబు నాయుడు Telugu Desam Party 01 Sep 1995 14 May 2004
ఎన్. టీ. రామారావు Telugu Desam Party 12 Dec 1994 01 Sep 1995
కోట్ల విజయ భాస్కర్ రెడ్డి INC 09 Oct 1992 12 Dec 1994
Chief Minister పార్టీ From To
ఎన్. జనార్ధన రెడ్డి INC 17 Dec 1990 09 Oct 1992
మర్రి చెన్నారెడ్డి INC 03 Dec 1989 17 Dec 1990
ఎన్. టీ. రామారావు Telugu Desam Party 16 Sep 1984 02 Dec 1989
నాదెండ్ల భాస్కర్ రావు Telugu Desam Party 16 Aug 1984 16 Sep 1984
ఎన్. టీ. రామారావు Telugu Desam Party 09 Jan 1983 16 Aug 1984
కోట్ల విజయ భాస్కర్ రెడ్డి INC 20 Sep 1982 09 Jan 1983
భవనం వెంకట్రామి రెడ్డి INC 24 Feb 1982 20 Sep 1982
టంగుటూరి అంజయ్య INC 11 Oct 1980 24 Feb 1982
మర్రి చెన్నారెడ్డి INC 06 Mar 1978 11 Oct 1980
జలగం వెంగళ రావు INC 10 Dec 1973 06 Mar 1978
రాష్ట్రపతి పాలన N/A 11 Jan 1973 10 Dec 1973
పీ. వీ. నరసింహా రావు INC 30 Sep 1971 10 Jan 1973
కాసు బ్రహ్మానంద రెడ్డి INC 21 Feb 1964 30 Sep 1971
నీలం సంజీవ రెడ్డి INC 12 Mar 1962 20 Feb 1964
దామోదరం సంజీవయ్య INC 11 Jan 1960 12 Mar 1962
నీలం సంజీవ రెడ్డి INC 01 Nov 1956 11 Jan 1960
Source: ECI
Disclaimer:

The information provided on this page about the current and previous elections in the constituency is sourced from various publicly available platforms including https://old.eci.gov.in/statistical-report/statistical-reports/ and https://affidavit.eci.gov.in/. The ECI is the authoritative source for election-related data in India, and we rely on their official records for the content presented here. However, due to the complexity of electoral processes and potential data discrepancies, there may be occasional inaccuracies or omissions in the information provided.

భారత్‌లో ప్రముఖ నేతల జాబితా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+