బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Police Officer: ఇంట్లో శుభకార్యం అని చెప్పిన సీఐ, క్రిమినల్స్ తో కలిసి దుబాయ్ లో జల్సాలు, దెబ్బకు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/మంగళూరు: పోలీసు శాఖలో ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్న వ్యక్తి మీద ఇప్పటికే చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి మీద ఆరోపణలు రావడంతో ఆ అధికారిని ట్రాఫిక్ విభాగానికి బదిలి చేశారు. ట్రాఫిక్ విభాగానికి బదిలి అయిన తరువాత కూడా ఆ పోలీసు అధికారి ప్రవర్తనలో మార్పురాలేదని సమాచారం. మా ఇంట్లో ధార్మిక కార్యక్రమాలు ఉన్నాయని, సెలవులు కావాలని పై అధికారులకు మనవి చేశాడు.

ఇంట్లో మతపరమైన ధార్మిక కార్యక్రమాల కోసం సెలవులు తీసుకున్న పోలీసు అధికారి క్రిమినల్స్ తో కలిసి దుబాయ్ టూర్ వెళ్లి వచ్చాడు. పోలీసు అధికారులు దర్యాప్తులో పోలీసు ఇన్స్ పెక్టర్ అసలు మ్యాటర్ బయటకు రావడంతో ఆయన్ను సస్పెండ్ చేశారు. పోలీసు అధికారి దేశం విడిచి విదేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా పోలీసు శాఖ అధికారుల అనుమతి తప్పనిసరి. పోలీసు అధికారుల అనుమతి లేకుండా క్రిమినల్స్ తో కలిసి దుబాయ్ కు వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చిన పోలీసు అధికారి మీద విచారణ మొదలైయ్యింది.

Illegal affair: భర్తను వదిలేసి ప్రియుడితో కాపురం, బ్యాంకులో భార్యను పొడిచిపారేశాడు, బంగారు నగలు !Illegal affair: భర్తను వదిలేసి ప్రియుడితో కాపురం, బ్యాంకులో భార్యను పొడిచిపారేశాడు, బంగారు నగలు !

 మొదటి నుంచి వివాదాలు

మొదటి నుంచి వివాదాలు

కర్ణాటకలోని మంగళూరు సిటీలో మోహమ్మద్ షరీఫ్ అనే ఆయన పోలీసు ఇన్స్ పెక్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. పోలీసు శాఖలో ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్న మోహమ్మద్ షరీఫ్ మీద ఇప్పటికే చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తున్న మోహమ్మద్ షరీఫ్ మీద ఆరోపణలు రావడంతో ఆ అధికారిని ట్రాఫిక్ విభాగానికి బదిలి చేశారు.

 సెలవులు తీసుకున్న ఇన్స్ పెక్టర్

సెలవులు తీసుకున్న ఇన్స్ పెక్టర్

మంగళూరు ఉత్తర విభాగం ట్రాఫిక్ విభాగంలో ఇన్స్ పెక్టర్ గా మోహమ్మద్ షరీఫ్ విధులు నిర్వహిస్తున్నాడు. ట్రాఫిక్ విభాగానికి బదిలి అయిన తరువాత కూడా పోలీసు అధికారి మోహమ్మద్ షరీఫ్ ప్రవర్తనలో మార్పురాలేదని సమాచారం. మా ఇంట్లో ధార్మిక కార్యక్రమాలు ఉన్నాయని, సెలవులు కావాలని పై అధికారులకు ఇన్స్ పెక్టర్ మోహమ్మద్ షరీఫ్ మనవి చేశాడు.

 దుబాయ్ లో ఎంజాయ్ చేసిన ఇన్స్ పెక్టర్

దుబాయ్ లో ఎంజాయ్ చేసిన ఇన్స్ పెక్టర్

ఇంట్లో మతపరమైన ధార్మిక కార్యక్రమాల కోసం సెలవులు తీసుకున్న పోలీసు అధికారి మోహమ్మద్ షరీఫ్ క్రిమినల్స్ తో కలిసి దుబాయ్ టూర్ వెళ్లి అక్కడ ఎంజాయ్ చేశాడు. కొన్ని రోజుల పాటు దుబాయ్ లో ఎంజాయ్ చేసిన మోహమ్మద్ షరీఫ్ తరువాత మంగళూరు చేరుకున్నాడు. ఇన్స్ పెక్టర్ మోహమ్మద్ షరీఫ్ దుబాయ్ లో క్రిమినల్స్ తో కలిసి ఎంజాయ్ చేసే సమయంలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Recommended Video

China Crazy Things | Chilli Pepper Festival | Street Food | Vampire Teeth | Oneindia Telugu
 దెబ్బకు ఉద్యోగం ఊడిపోయింది

దెబ్బకు ఉద్యోగం ఊడిపోయింది

పోలీసు అధికారులు దర్యాప్తులో పోలీసు ఇన్స్ పెక్టర్ మోహమ్మద్ షరీఫ్ అసలు మ్యాటర్ బయటకు రావడంతో ఆయన్ను సస్పెండ్ చేశామని మంగళూరు సిటీ పోలీసు కమీషనర్ ఎన్. శశికుమార్ మీడియాకు చెప్పారు. పోలీసు అధికారి ఎవరైనా సరే దేశం విడిచి విదేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా పోలీసు శాఖ అధికారుల అనుమతి తప్పనిసరి. పోలీసు అధికారుల అనుమతి లేకుండా క్రిమినల్స్ తో కలిసి దుబాయ్ కు వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చిన పోలీసు అధికారి మోహమ్మద్ షరీఫ్ మీద విచారణ మొదలైయ్యింది.

English summary
Police Officer: Mangaluru traffic North police Inspector suspended for foreign trips without permission in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X