మహిళలను కించపరిచిన కేసు: కోర్టుకు హాజరైన యాంకర్ రవి, ఏమన్నాడంటే
Recommended Video

కోర్టుకు ప్రదీప్ డుమ్మా, హాజరైన యాంకర్ రవి !
హైదరాబాద్: ప్రముఖ టీవీ యాంకర్ రవి బుధవారం కోర్టుకు హాజరయ్యారు. 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా ఆడియో ఫంక్షన్‌లో మహిళలను కించపరుస్తూ నటుడు చలపతిరావు చేసిన వ్యాఖ్యలను అతను సమర్థించాడు.
దీంతో ఆయనపై ఓ మహిళ గతంలో కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో కోర్టు వాయిదా బుధవారం ఉండటంతో రవి కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా పడింది.

కోర్టుకు హాజరైన అనంతరం రవి విలేకరులతో మాట్లాడారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని చెప్పారు. అలాగే కేసు విషయాలను సోషల్ మీడియా ద్వారా చెబుతానని అన్నారు.












Click it and Unblock the Notifications