హోం
 » 
ద‌యాక‌ర్ రావు ఎర్ర‌బెల్లి

ద‌యాక‌ర్ రావు ఎర్ర‌బెల్లి

ద‌యాక‌ర్ రావు ఎర్ర‌బెల్లి

ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తెలంగాణ‌కు చెందిన ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడు. ఆయ‌న తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన‌వారు.

ద‌యాక‌ర్ రావు ఎర్ర‌బెల్లి బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తెలంగాణ‌కు చెందిన ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడు. ఆయ‌న తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన‌వారు. దయాక‌ర్ రావు ప్ర‌స్తుతం పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ శాస‌న‌స‌భ్యులుగా ఉన్నారు. గ‌తంలో ఆయ‌న లోక్‌స‌భ సభ్యుడిగానూ సేవ‌లందించారు. వ‌రంగ‌ల్‌లోని సీకేఎం క‌ళాశాల నుంచి ఆయ‌న బీ.కామ్ పూర్తి చేశారు. టీఆర్ఎస్‌లోని ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుల్లో ఆయ‌న ఒక‌రు. ఆ పార్టీ అధినేత కే. చంద్ర‌శేఖ‌ర్ రావుకి అత్యంత స‌న్నిహితులు కూడా. తెలంగాణ ఏర్పడ‌కముందు ద‌యాక‌ర్ రావు వ‌ర్థ‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌లుమార్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.

మరిన్ని చదవండి
By Ajay M V Updated: Monday, April 29, 2019, 03:11:54 PM [IST]

ద‌యాక‌ర్ రావు ఎర్ర‌బెల్లి వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు ద‌యాక‌ర్ రావు ఎర్ర‌బెల్లి
పుట్టిన తేదీ 15 Aug 1956 (వ‌య‌స్సు  67)
పుట్టిన ప్రాంతం ప‌ర్వ‌త‌గిరి, వ‌రంగ‌ల్
పార్టీ పేరు Telugu Desam
విద్య 12th Pass
వృత్తి రాజ‌కీయ నాయ‌కులు, సామాజిక కార్య‌క‌ర్త
తండ్రి పేరు ఎర్ర‌బెల్లి జ‌గ‌న్నాథ రావు
తల్లి పేరు ఎర్ర‌బెల్లి ఆదిల‌క్ష్మి
జీవిత భాగస్వామి పేరు ఎర్ర‌బెల్లి ఉష‌
జీవిత భాగస్వామి వృత్తి N/A
సంతానం 1 కుమారులు 1 కుమార్తెలు
శాశ్వత చిరునామా ఆర్‌/ఓ, ఇంటి నెం. - 4-79, గ్రామం, మండ‌లం ప‌ర్వ‌త‌గిరి, వ‌రంగ‌ల్
కాంటాక్ట్ నెంబర్ 9848012459
వెబ్‌సైట్ https://errabellidayakarrao.officialpress.in/

ద‌యాక‌ర్ రావు ఎర్ర‌బెల్లి నికర ఆస్తులు

నికర ఆస్తులు: ₹1.92 CRORE
ఆస్తులు :₹2.48 CRORE
బాధ్యతలు: ₹55.68 LAKHS

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

ద‌యాక‌ర్ రావు ఎర్ర‌బెల్లి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

రాష్ట్ర శాస‌న‌స‌భ్యుడిగా ప‌లుమార్లు విదేశాల‌లో అధికారిక ప‌ర్య‌ట‌న‌లు జ‌రిపారు.

ద‌యాక‌ర్ రావు ఎర్ర‌బెల్లి రాజకీయ జీవితం

2018
  • 2018 లో జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ద‌యాక‌ర్ రావు పాల‌కుర్తి నుంచి పోటీ చేశారు.
2016
  • ద‌యాక‌ర్ రావు టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు.
2008
  • ప్ర‌త్యేక తెలంగాణ ఏర్పాటును కోరుతూ తెలంగాణ రాష్ట్ర స‌మితి నాయ‌కులు త‌మ పార్లమెంట్, శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. అనంత‌రం జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో ఎర్ర‌బెల్లి ద‌యాకర్ రావు సిట్టింగ్ ఎంపీ, టీఆర్ఎస్ నాయ‌కుడైన ధ‌రావ‌తు ర‌వీంద్ర నాయ‌క్‌ను ఓడించారు.
2004
  • అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న మ‌రోసారి గెలిచారు. ఆ త‌ర్వాత ఆయ‌న లోక్‌స‌భ‌కు కూడా ఎన్నిక‌య్యారు.
1999
  • వ‌ర్ధ‌న్న‌పేట నుంచి మ‌రోమారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ‌కు ఆయ‌న ఎన్నిక‌య్యారు. ఈ సారి ఎన్నిక‌ల్లో ఎర్ర‌బెల్లి స్వ‌ర్ణ‌ను ఆయ‌న ఓడించారు.
1994
  • వ‌ర్థ‌న్నపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి త‌న ప్ర‌త్య‌ర్థి ఎర్ర‌బెల్లి వ‌ర‌ద రాజేశ్వ‌ర్ రావు పై దాదాపు 20 వేల ఓట్ల మెజార్టీతో ఆయ‌న గెలుపొందారు.
1984
  • ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తెలుగుదేశం పార్టీ టికెట్‌పై డీసీసీబీ ఛైర్మ‌న్‌గా ఎన్నిక‌య్యారు. ఈ ప‌ద‌విలో ఆయ‌న 1989 వ‌ర‌కు సేవ‌లందించారు.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X