హోం
 » 
ట‌కామ్ పారియో

ట‌కామ్ పారియో

ట‌కామ్ పారియో

టకామ్ పారియో అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌కు చెందిన రాజ‌కీయ నాయ‌కులు. 2014 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా పాలిన్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఏక‌గీవ్రంగా ఎన్నిక‌య్యారు.

ట‌కామ్ పారియో బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

టకామ్ పారియో అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌కు చెందిన రాజ‌కీయ నాయ‌కులు. 2014 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా పాలిన్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఏక‌గీవ్రంగా ఎన్నిక‌య్యారు. డిసెంబ‌రు 30, 2016 నాడు పీపుల్స్ పార్టీ అధ్య‌క్షుడు పెమా ఖండూ మ‌రియు 6 ఎమ్మేల్యేల‌ను పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వం నుంచి స‌స్పెండ్ చేశారు. దీంతో ఖండూకు బ‌దులుగా ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి ట‌కామ్ పారియో పేరు తెర మీద‌కు వ‌చ్చింది. 2009, 2014 లో జ‌రిగిన శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో టకామ్ పారియో కోటీశ్వ‌రుడైన అభ్య‌ర్థిగా నిలిచారు. ఆయ‌న మొత్తం స్థిరాస్థుల విలువ రూ.200 కోట్లు కాగా, బ్యాంకు ఖాతాల్లో రూ.100 కోట్లు ఉన్నాయి.

మరిన్ని చదవండి
By Ajay M V Updated: Monday, April 29, 2019, 03:11:54 PM [IST]

ట‌కామ్ పారియో వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు ట‌కామ్ పారియో
పుట్టిన తేదీ 01 Jan 2018 (వ‌య‌స్సు  6)
పుట్టిన ప్రాంతం కురుంగ్ కుమే
పార్టీ పేరు Indian National Congress
విద్య 10th Pass
వృత్తి రాజ‌కీయ నాయ‌కుడు
తండ్రి పేరు ట‌కామ్ మాంఘా
తల్లి పేరు NA
జీవిత భాగస్వామి పేరు NA
జీవిత భాగస్వామి వృత్తి NA
శాశ్వత చిరునామా గ్రామం. డోకియో-లాంగ్‌పో, పీఓ/పీఎస్ పాలిన్ క్రా, దాడి జిల్లా(ఏపీ)
కాంటాక్ట్ నెంబర్ 9436050385
ఈ-మెయిల్ NA

ట‌కామ్ పారియో నికర ఆస్తులు

నికర ఆస్తులు: ₹187.56 CRORE
ఆస్తులు :₹187.56 CRORE
బాధ్యతలు: N/A

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

ట‌కామ్ పారియో సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన అభ్య‌ర్థుల్లో అత్యంత ధ‌నవంతుడు ట‌కామ్ పారియోనే కావడం గ‌మ‌నార్హం. ఆయ‌న మొత్తం స్థిర, చ‌రాస్థుల విలువ రూ. 300 కోట్ల‌కు పైమాటే.

ట‌కామ్ పారియో రాజకీయ జీవితం

2014
  • 2014 అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ట‌కామ్ పారియో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా పాలిన్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X