Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉపేంద్ర కుశ్వాహా

ఉపేంద్ర కుశ్వాహా
ఉపేంద్ర కుశ్వాహ ఫిబ్ర‌వ‌రి 6, 1960 నాడు జ‌న్మించారు. ఆయ‌న ప్ర‌స్తుతం కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ స‌హాయ మంత్రిగా ఉన్నారు.
By Rashmi | Monday, April 29, 2019, 03:11:54 PM [IST]

ఉపేంద్ర కుశ్వాహా బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

ఉపేంద్ర కుశ్వాహ ఫిబ్ర‌వ‌రి 6, 1960 నాడు జ‌న్మించారు. ఆయ‌న ప్ర‌స్తుతం కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ స‌హాయ మంత్రిగా ఉన్నారు. కుశ్వాహా కులస్తుల ప్రాబ‌ల్యం గ‌ల రోహ‌తాస్ జిల్లాలోని క‌రాక‌ట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న‌ లోక్‌స‌భ‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. రాష్ట్రీయ లోక్ స‌మ‌తా పార్టీ నాయ‌కుడైన కుశ్వాహా గ‌తంలో రాజ్యస‌భ స‌భ్యుడిగానూ సేవ‌లందించారు.

మరిన్ని చదవండి

ఉపేంద్ర కుశ్వాహా వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు ఉపేంద్ర కుశ్వాహా
పుట్టిన తేదీ 06 Feb 1960 (వ‌య‌స్సు  66)
పుట్టిన ప్రాంతం జ‌వాజ్‌, వైశాలి జిల్లా, బీహార్
పార్టీ పేరు Rashtriya Lok Samta Party
విద్య Post Graduate
వృత్తి రైతు
తండ్రి పేరు మునేశ్వ‌ర్ సింగ్
తల్లి పేరు మునేశ్వ‌రి దేవి
జీవిత భాగస్వామి పేరు స్నేహ‌ల‌త
జీవిత భాగస్వామి వృత్తి గృహిణి
సంతానం 1 కుమారులు 1 కుమార్తెలు

ఉపేంద్ర కుశ్వాహా నికర ఆస్తులు

నికర ఆస్తులు
₹1.69 CRORE
ఆస్తులు
₹1.81 CRORE
బాధ్యతలు
₹12.64 LAKHS

ఉపేంద్ర కుశ్వాహా సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

సంగీతం విన‌డాన్ని ఆయ‌న బాగా ఇష్ట‌ప‌డుతుంటారు.

ఉపేంద్ర కుశ్వాహా రాజకీయ జీవితం

  • 2014 : కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ స‌హాయ మంత్రి అయ్యారు.
  • 2014 : రాష్ట్రీయ లోక్ స‌మ‌తా పార్టీ అభ్య‌ర్థిగా 16 వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.
  • 2010-2013 : 2010 ఆగ‌స్టు నుంచి జ‌న‌వ‌రి 2013 వ‌ర‌కు వ్యవ‌సాయ స్టాండింగ్ క‌మిటీ స‌భ్యుడిగా ఉన్నారు.
  • 2010 - 2013 : ఆయ‌న రాజ్య‌సభ స‌భ్యుడ‌య్యారు.
  • 2002 - 2004 : బీహార్ శాస‌న‌స‌భ‌లో స‌మ‌తా పార్టీ ఉప నేత‌గా ఉన్నారు.
  • 2000 - 2005 : జ‌న‌క్‌ రామ్ బీహ‌ర్ శాస‌న‌స‌భ స‌భ్యుడిగా ఉన్నారు.
  • 1994-2002 : స‌మ‌తా పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌ని చేశారు.
  • 1988-1993 : యువ జ‌న‌తా ద‌ళ్ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌ని చేశారు.
  • 1985-1988 : యువ లోక్ ద‌ళ్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా సేవ‌లందించారు.
  • 27 May 2014 - 9 Nov. 2014 : కేంద్ర పంచాయ‌తీ రాజ్, గ్రామీణ నీటి స‌ర‌ఫరా, పారిశుద్ధ్యం మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని గ్రామీణాభివృద్ధి శాఖ స‌హాయ మంత్రిగా ప‌ని చేశారు.
  • : బీహార్ శాస‌న‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేతగా వ్య‌వ‌హ‌రించ‌డంతోపాటు స‌మ‌తా పార్టీ నాయ‌కుడిగా ఉన్నారు.

గ‌త చ‌రిత్ర

  • 1985: ప్ర‌స్తుతం మునేశ్వ‌ర్ సింగ్ మునేశ్వ‌రీ స‌మ‌తా కాలేజిగా పేరు మారిన స‌మ‌తా కాలేజీలో గ‌తంలో ఆయ‌న రాజ‌నీతి శాస్త్ర ఆచార్యులుగా ప‌ని చేశారు.

ఉపేంద్ర కుశ్వాహా సాధించిన విజయాలు

1985 లో ఆయ‌న వైశాలీ జిల్లాలోని జ‌న్‌దాహా స‌మతా కాలేజీలో రాజ‌నీతి శాస్త్ర ఆచార్యులుగా ప‌ని చేశారు. ప్ర‌స్తుతం దాని పేరు మునేశ్వ‌ర్ సింగ్ మునేశ్వ‌రీ స‌మ‌తా కాలేజిగా మారింది. 1985-88 మధ్య ఆయ‌న యువ లోక్ ద‌ళ్, 1994 నుంచి 2002 మ‌ధ్య స‌మ‌తా పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగానూ ప‌ని చేశారు. 1988 నుంచి 1993 మ‌ధ్య కాలంలో యువ జ‌న‌తా ద‌ళ్ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కూడా ప‌ని చేశారు.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+