హోం
 » 
య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు

య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు

య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు

య‌న‌మ‌ల రామకృష్ణుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తూర్పుగోదావ‌రి జిల్లాకి చెందిన‌ తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు మ‌రియు పొలిట్‌బ్యూరో స‌భ్యులు. ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంలో ఆర్థిక & ప్ర‌ణాళిక‌, వాణిజ్య ప‌న్నులు, మ‌రియు శాస‌న‌స‌భా వ్య‌వ‌హ‌రాలు మంత్రిగా ప‌ని చేశారు.

య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

య‌న‌మ‌ల రామకృష్ణుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తూర్పుగోదావ‌రి జిల్లాకి చెందిన‌ తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు మ‌రియు పొలిట్‌బ్యూరో స‌భ్యులు. ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంలో ఆర్థిక & ప్ర‌ణాళిక‌, వాణిజ్య ప‌న్నులు, మ‌రియు శాస‌న‌స‌భా వ్య‌వ‌హ‌రాలు మంత్రిగా ప‌ని చేశారు. ఆయ‌న తండ్రి పేరు య‌న‌మ‌ల అప్పారావు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని సాగ‌ర్ విశ్వ‌విద్యాల‌యం నుంచి ఆయ‌న ఎల్‌.ఎల్‌.బీ పూర్తి చేశారు. అలాగే ఆర్ట్స్‌లో మాస్ట‌ర్ డిగ్రీని సైతం పూర్తి చేశారు.

మరిన్ని చదవండి
By Ajay M V Updated: Thursday, November 29, 2018, 03:30:23 PM [IST]

య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు
పుట్టిన తేదీ 12 May 1951 (వ‌య‌స్సు  72)
పుట్టిన ప్రాంతం ఏవీ నాగారం
పార్టీ పేరు Telugu Desam
విద్య Graduate Professional
వృత్తి రాజకీయ నాయ‌కుడు
తండ్రి పేరు య‌న‌మ‌ల అప్పారావు
తల్లి పేరు NA
సామాజిక నిర్వహణ సామాజిక నిర్వహణ:

య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు నికర ఆస్తులు

నికర ఆస్తులు: ₹1.82 CRORE
ఆస్తులు :₹2.25 CRORE
బాధ్యతలు: ₹43.42 LAKHS

య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

పాఠ‌శాల విద్య‌ నుంచి యూనివ‌ర్సిటీ ఉన్న‌త చ‌దువుల వ‌ర‌కు విద్యా వ్య‌వ‌స్థ‌లో నూత‌న ప్ర‌మాణాలు నెల‌కొల్పేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌ని 2015 లో ఆయ‌న ప్ర‌క‌టించారు. మంత్రిగా తూర్పు గోదావ‌రి జిల్లాలోని కోరుకొండ లో జూనియ‌ర్ క‌ళాశాల‌ను ఆయ‌న ప్రారంభించారు. ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ ద్వారా త్వ‌ర‌లో గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టులను భ‌ర్తీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక శాఖా మంత్రిగా ప‌ని చేశారు.

య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు రాజకీయ జీవితం

2014
  • ప్ర‌స్తుతం ఆయ‌న నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వంలో ఆర్థిక & ప్ర‌ణాళిక‌, వాణిజ్య ప‌న్నులు, శాస‌న‌స‌భా వ్య‌వ‌హ‌రాల మంత్రిగా ప‌ని చేస్తున్నారు.
1995 to 1999
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ‌కు స్పీక‌ర్ గా సేవ‌లందించారు.
1983, 1985, 1989, 1994, 1999 and 2004
  • తుని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆరు సార్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న స‌భ‌కు రామ‌కృష్ణుడు ఎన్నిక‌య్యారు.

Disclaimer: The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X