అస్సాం రాష్ట్రం భారతదేశంలో ఒక విభిన్నమైన రాష్ట్రం.ఈ రాష్ట్రం నుంచి దిగువ సభకు అంటే లోక్‌సభకు 14 మంది ఎంపీలుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.ఈ ఎంపీలంతా పలు సమస్యలపై ప్రశ్నిస్తారు. అంటే వ్యవసాయం,టెక్నాలజీ, రాష్ట్రంలో అంతరించిపోతోన్న సంస్కృతి , సంప్రదాయాలు వంటి అంశాలను పార్లమెంటులో లేవనెత్తుతారు.చట్టాలు చేయడంలో కీలకపాత్ర పోషిస్తారు అదే సమయంలో అస్సాంరాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడతారు. అదే సమయంలో దేశంలో ప్రభుత్వం ఎలా నడవాలి అనేదానిపై సూచనలు సలహాలు ఇస్తారు. అస్సాం రాష్ట్రం నుంచి ఎంపీలుగా ఉన్న వారు వారి రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తారు.2024 సాధారణ ఎన్నికలు అస్సాం రాష్ట్రంలోని జాతీయ ప్రాంతీయ పార్టీలకు చాలా కీలకం అదే సమయంలో పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉంది.అస్సాం రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి వేగవంతమైన కచ్చితమైన సమాచారం కోసం ట్యూన్ ఇన్ అవ్వండి
| నియోజకవర్గం పేరు | అభ్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | ఓట్ షేర్ |
|---|---|---|---|---|
| 1 - కోక్రాఝర్ | Joyanta Basumatary | ఇతరులు |
4,88,995
(ముందంజ:
51,583)
|
39.00% |
| Kampa Borgoyari | ఇతరులు | 4,37,412 | 35.00% | |
| 2 - ధుబ్రి | రకీబుల్ హుస్సేన్ | కాంగ్రెస్ |
14,71,885
(ముందంజ:
10,12,476)
|
60.00% |
| Mohammed Badruddin Ajmal | ఇతరులు | 4,59,409 | 19.00% |
| Party | సీట్లు | Votes | ఓట్ షేర్ |
|---|---|---|---|
| భారతీయ జనతా పార్టీ ( బీజేపీ ) | 9 | 63,25,107 | 31.53% |
| ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ( కాంగ్రెస్ ) | 3 | 30,12,506 | 15.02% |
| Asom Gana Parishad ( Asom Gana Parishad ) | 1 | 8,60,113 | 4.29% |
| United People’s Party, Liberal ( United People’s Party, Liberal ) | 1 | 4,88,995 | 2.44% |
| బోడాలండ్ పీపుల్స్ ఫ్రంట్ ( బిఓ పిఎఫ్ ) | 0 | 7,77,570 | 3.88% |
| ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ( ఎ ఐ యుడిఎఫ్ ) | 0 | 6,25,954 | 3.12% |
| స్వతంత్ర ( ఇండిపెండెంట్ ) | 0 | 4,90,385 | 2.44% |
| అసోం జతీయా పరిషద్ ( ఎజే పి ) | 0 | 4,14,441 | 2.07% |
| None Of The Above ( OTH ) | 0 | 2,40,301 | 1.2% |
| ఆమ్ ఆద్మీ పార్టీ ( ఎఎపి ) | 0 | 1,70,912 | 0.85% |
| Gana Suraksha Party ( జిఎస్ పి ) | 0 | 1,23,403 | 0.62% |
| కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ( సి పిఎం ) | 0 | 96,138 | 0.48% |
| ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ( ఎ ఐ టిసి ) | 0 | 74,641 | 0.37% |
| Others ( OTH ) | 0 | 2,38,956 | 1.19% |
| సంవత్సరం | పార్టీ | ఓట్లు |
|---|---|---|
| 2024 |
బీజేపీ
Seats :
9
|
63,25,107
ఓట్ షేర్
31.53%
|
|
కాంగ్రెస్
Seats :
3
|
30,12,506
ఓట్ షేర్
15.02%
|
|
| 2019 |
బీజేపీ
Seats :
9
|
57,61,624
ఓట్ షేర్
32.03%
|
|
కాంగ్రెస్
Seats :
3
|
21,70,989
ఓట్ షేర్
12.07%
|
|
| 2014 |
బీజేపీ
Seats :
7
|
37,55,326
ఓట్ షేర్
24.89%
|
|
ఎ ఐ యుడిఎఫ్
Seats :
3
|
13,50,137
ఓట్ షేర్
8.95%
|
|
| 2009 |
కాంగ్రెస్
Seats :
7
|
22,88,178
ఓట్ షేర్
18.84%
|
|
బీజేపీ
Seats :
4
|
14,28,381
ఓట్ షేర్
11.76%
|
|
| 2004 |
కాంగ్రెస్
Seats :
9
|
25,05,385
ఓట్ షేర్
24.15%
|
|
ఇండిపెండెంట్
Seats :
1
|
6,89,620
ఓట్ షేర్
6.65%
|
|
| 1999 |
కాంగ్రెస్
Seats :
10
|
29,91,358
ఓట్ షేర్
29.38%
|
|
బీజేపీ
Seats :
2
|
7,13,632
ఓట్ షేర్
7.01%
|
|
| 1998 |
కాంగ్రెస్
Seats :
10
|
28,84,378
ఓట్ షేర్
33.09%
|
|
యుఎంఎఫ్ఎ
Seats :
1
|
3,57,759
ఓట్ షేర్
4.1%
|
|
| 1996 |
ఎజి పి
Seats :
5
|
14,02,589
ఓట్ షేర్
14.19%
|
|
కాంగ్రెస్
Seats :
5
|
13,52,300
ఓట్ షేర్
13.69%
|
|
| 1991 |
కాంగ్రెస్
Seats :
8
|
17,27,801
ఓట్ షేర్
19.34%
|
|
బీజేపీ
Seats :
2
|
4,36,011
ఓట్ షేర్
4.88%
|
|
| 1984 |
ఇండిపెండెంట్
Seats :
8
|
21,62,799
ఓట్ షేర్
27.67%
|
|
కాంగ్రెస్
Seats :
4
|
6,87,676
ఓట్ షేర్
8.8%
|
|
| 1980 |
ఐ ఎన్సి( ఐ )
Seats :
2
|
3,23,359
ఓట్ షేర్
50.09%
|
| 1977 |
కాంగ్రెస్
Seats :
10
|
14,40,294
ఓట్ షేర్
36.32%
|
|
బిఎల్డి
Seats :
3
|
4,41,385
ఓట్ షేర్
11.13%
|
|
| 1971 |
కాంగ్రెస్
Seats :
13
|
17,24,503
ఓట్ షేర్
54.28%
|
|
ఎహెచ్ఎల్
Seats :
1
|
90,772
ఓట్ షేర్
2.86%
|
|
| 1967 |
కాంగ్రెస్
Seats :
10
|
10,61,687
ఓట్ షేర్
33.63%
|
|
పిఎస్ పి
Seats :
2
|
2,51,859
ఓట్ షేర్
7.98%
|
|
| 1962 |
కాంగ్రెస్
Seats :
9
|
8,91,342
ఓట్ షేర్
34.18%
|
|
పిఎస్ పి
Seats :
2
|
2,11,903
ఓట్ షేర్
8.13%
|
|
| 1957 |
కాంగ్రెస్
Seats :
9
|
9,74,094
ఓట్ షేర్
28.8%
|
|
పిఎస్ పి
Seats :
2
|
2,44,800
ఓట్ షేర్
7.24%
|
|
| 1952 |
కాంగ్రెస్
Seats :
11
|
12,10,707
ఓట్ షేర్
30.43%
|
|
ఎస్ పి
Seats :
1
|
1,82,093
ఓట్ షేర్
4.58%
|
The information provided on this page about the current and previous elections in the constituency is sourced from various publicly available platforms including https://old.eci.gov.in/statistical-report/statistical-reports/ and https://affidavit.eci.gov.in/. The ECI is the authoritative source for election-related data in India, and we rely on their official records for the content presented here. However, due to the complexity of electoral processes and potential data discrepancies, there may be occasional inaccuracies or omissions in the information provided.