హర్యానా రాష్ట్రం భారతదేశంలో ఒక విభిన్నమైన రాష్ట్రం.ఈ రాష్ట్రం నుంచి దిగువ సభకు అంటే లోక్‌సభకు 10 మంది ఎంపీలుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.ఈ ఎంపీలంతా పలు సమస్యలపై ప్రశ్నిస్తారు. అంటే వ్యవసాయం,టెక్నాలజీ, రాష్ట్రంలో అంతరించిపోతోన్న సంస్కృతి , సంప్రదాయాలు వంటి అంశాలను పార్లమెంటులో లేవనెత్తుతారు.చట్టాలు చేయడంలో కీలకపాత్ర పోషిస్తారు అదే సమయంలో హర్యానారాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడతారు. అదే సమయంలో దేశంలో ప్రభుత్వం ఎలా నడవాలి అనేదానిపై సూచనలు సలహాలు ఇస్తారు. హర్యానా రాష్ట్రం నుంచి ఎంపీలుగా ఉన్న వారు వారి రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తారు.2024 సాధారణ ఎన్నికలు హర్యానా రాష్ట్రంలోని జాతీయ ప్రాంతీయ పార్టీలకు చాలా కీలకం అదే సమయంలో పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉంది.హర్యానా రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి వేగవంతమైన కచ్చితమైన సమాచారం కోసం ట్యూన్ ఇన్ అవ్వండి
| నియోజకవర్గం పేరు | అభ్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | ఓట్ షేర్ |
|---|---|---|---|---|
| 1 - అంబాలా | వరుణ్ చౌధరీ | కాంగ్రెస్ |
6,63,657
(ముందంజ:
49,036)
|
49.00% |
| శ్రీమతి. బంతో కటారియా | బీజేపీ | 6,14,621 | 46.00% | |
| 2 - కురుక్షేత్ర | నవీన్ జిందాల్ | బీజేపీ |
5,42,175
(ముందంజ:
29,021)
|
45.00% |
| సుశీల్ గుప్తా | ఇతరులు | 5,13,154 | 43.00% |
| Party | సీట్లు | Votes | ఓట్ షేర్ |
|---|---|---|---|
| భారతీయ జనతా పార్టీ ( బీజేపీ ) | 5 | 34,67,029 | 26.56% |
| ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ( కాంగ్రెస్ ) | 5 | 33,00,164 | 25.28% |
| ఆమ్ ఆద్మీ పార్టీ ( ఎఎపి ) | 0 | 5,13,154 | 3.93% |
| ఇండియన్ నేషనల్ లోక్ దల్ ( ఐ ఎన్ఎల్డి ) | 0 | 2,26,975 | 1.74% |
| బహుజన్ సమాజ్ పార్టీ ( బిఎస్ పి ) | 0 | 1,66,511 | 1.28% |
| స్వతంత్ర ( ఇండిపెండెంట్ ) | 0 | 1,40,441 | 1.08% |
| Jannayak Janta Party ( JJP ) | 0 | 1,13,827 | 0.87% |
| None Of The Above ( OTH ) | 0 | 43,542 | 0.33% |
| Nationalist Congress Party – Sharadchandra Pawar ( Nationalist Congress Party – Sharadchandra Pawar ) | 0 | 29,151 | 0.22% |
| Peoples Party Of India (democratic) ( Peoples Party of India (Democratic) ) | 0 | 13,594 | 0.1% |
| Aazad Samaj Party (kanshi Ram) ( Aazad Samaj Party (Kanshi Ram) ) | 0 | 8,754 | 0.07% |
| Rashtrawadi Janlok Party (satya) ( Rashtrawadi Janlok Party (Satya) ) | 0 | 7,409 | 0.06% |
| Bharatheeya Jawan Kisan Party ( Bharatheeya Jawan Kisan Party ) | 0 | 6,985 | 0.05% |
| Others ( OTH ) | 0 | 63,126 | 0.48% |
| సంవత్సరం | పార్టీ | ఓట్లు |
|---|---|---|
| 2024 |
బీజేపీ
Seats :
5
|
34,67,029
ఓట్ షేర్
26.56%
|
|
కాంగ్రెస్
Seats :
5
|
33,00,164
ఓట్ షేర్
25.28%
|
|
| 2019 |
బీజేపీ
Seats :
10
|
73,57,347
ఓట్ షేర్
58.02%
|
| 2014 |
బీజేపీ
Seats :
7
|
36,74,091
ఓట్ షేర్
31.96%
|
|
ఐ ఎన్ఎల్డి
Seats :
2
|
10,00,848
ఓట్ షేర్
8.71%
|
|
| 2009 |
కాంగ్రెస్
Seats :
9
|
32,02,752
ఓట్ షేర్
39.26%
|
|
హెచ్జేసిబిఎల్
Seats :
1
|
2,48,476
ఓట్ షేర్
3.05%
|
|
| 2004 |
కాంగ్రెస్
Seats :
9
|
31,84,042
ఓట్ షేర్
39.35%
|
|
బీజేపీ
Seats :
1
|
2,33,477
ఓట్ షేర్
2.89%
|
|
| 1999 |
బీజేపీ
Seats :
5
|
20,36,797
ఓట్ షేర్
28.97%
|
|
ఐ ఎన్ఎల్డి
Seats :
5
|
20,02,700
ఓట్ షేర్
28.49%
|
|
| 1998 |
హెచ్ఎల్డి(ఆర్)
Seats :
4
|
11,93,408
ఓట్ షేర్
15.6%
|
|
కాంగ్రెస్
Seats :
3
|
9,11,827
ఓట్ షేర్
11.92%
|
|
| 1996 |
బీజేపీ
Seats :
4
|
11,48,896
ఓట్ షేర్
14.62%
|
|
హెచ్వి పి
Seats :
3
|
10,05,028
ఓట్ షేర్
12.79%
|
|
| 1991 |
కాంగ్రెస్
Seats :
9
|
21,30,478
ఓట్ షేర్
33.27%
|
|
హెచ్వి పి
Seats :
1
|
2,10,090
ఓట్ షేర్
3.28%
|
|
| 1989 |
జేడి
Seats :
6
|
19,00,820
ఓట్ షేర్
30.62%
|
|
కాంగ్రెస్
Seats :
4
|
13,00,810
ఓట్ షేర్
20.96%
|
|
| 1984 |
కాంగ్రెస్
Seats :
10
|
27,87,655
ఓట్ షేర్
53.98%
|
| 1980 |
ఐ ఎన్సి( ఐ )
Seats :
5
|
8,98,359
ఓట్ షేర్
20.07%
|
|
జేఎన్ పి(ఎస్)
Seats :
4
|
8,25,637
ఓట్ షేర్
18.44%
|
|
| 1977 |
బిఎల్డి
Seats :
10
|
29,18,446
ఓట్ షేర్
69.09%
|
| 1971 |
కాంగ్రెస్
Seats :
7
|
12,76,965
ఓట్ షేర్
41.61%
|
|
విహెచ్ పి
Seats :
1
|
1,59,125
ఓట్ షేర్
5.19%
|
|
| 1967 |
కాంగ్రెస్
Seats :
7
|
11,38,509
ఓట్ షేర్
35.74%
|
|
BJS
Seats :
1
|
1,28,003
ఓట్ షేర్
4.02%
|
The information provided on this page about the current and previous elections in the constituency is sourced from various publicly available platforms including https://old.eci.gov.in/statistical-report/statistical-reports/ and https://affidavit.eci.gov.in/. The ECI is the authoritative source for election-related data in India, and we rely on their official records for the content presented here. However, due to the complexity of electoral processes and potential data discrepancies, there may be occasional inaccuracies or omissions in the information provided.