మేఘాలయ రాష్ట్రం భారతదేశంలో ఒక విభిన్నమైన రాష్ట్రం.ఈ రాష్ట్రం నుంచి దిగువ సభకు అంటే లోక్‌సభకు 2 మంది ఎంపీలుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.ఈ ఎంపీలంతా పలు సమస్యలపై ప్రశ్నిస్తారు. అంటే వ్యవసాయం,టెక్నాలజీ, రాష్ట్రంలో అంతరించిపోతోన్న సంస్కృతి , సంప్రదాయాలు వంటి అంశాలను పార్లమెంటులో లేవనెత్తుతారు.చట్టాలు చేయడంలో కీలకపాత్ర పోషిస్తారు అదే సమయంలో మేఘాలయరాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడతారు. అదే సమయంలో దేశంలో ప్రభుత్వం ఎలా నడవాలి అనేదానిపై సూచనలు సలహాలు ఇస్తారు. మేఘాలయ రాష్ట్రం నుంచి ఎంపీలుగా ఉన్న వారు వారి రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తారు.2024 సాధారణ ఎన్నికలు మేఘాలయ రాష్ట్రంలోని జాతీయ ప్రాంతీయ పార్టీలకు చాలా కీలకం అదే సమయంలో పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉంది.మేఘాలయ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి వేగవంతమైన కచ్చితమైన సమాచారం కోసం ట్యూన్ ఇన్ అవ్వండి
| నియోజకవర్గం పేరు | అభ్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | ఓట్ షేర్ |
|---|---|---|---|---|
| 1 - షిల్లాంగ్ | Dr. Ricky Andrew J. Syngkon | ఇతరులు |
5,71,078
(ముందంజ:
3,71,910)
|
55.00% |
| విన్సెంట్ హెచ్. పాలా | కాంగ్రెస్ | 1,99,168 | 19.00% | |
| 2 - తుర | సలేంగ్ ఏ.సంగ్మా | కాంగ్రెస్ |
3,83,919
(ముందంజ:
1,55,241)
|
57.00% |
| Agatha K Sangma | ఇతరులు | 2,28,678 | 34.00% |
| Party | సీట్లు | Votes | ఓట్ షేర్ |
|---|---|---|---|
| ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ( కాంగ్రెస్ ) | 1 | 3,83,919 | 22.43% |
| Voice Of The People Party ( VTPP ) | 1 | 5,71,078 | 33.36% |
| National People\'s Party ( OTH ) | 0 | 4,32,014 | 25.23% |
| ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ( ఎ ఐ టిసి ) | 0 | 48,709 | 2.85% |
| యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ ( యుడి పి ) | 0 | 44,563 | 2.6% |
| స్వతంత్ర ( ఇండిపెండెంట్ ) | 0 | 32,516 | 1.9% |
| సంవత్సరం | పార్టీ | ఓట్లు |
|---|---|---|
| 2024 |
VTPP
Seats :
1
|
5,71,078
ఓట్ షేర్
33.36%
|
|
కాంగ్రెస్
Seats :
1
|
3,83,919
ఓట్ షేర్
22.43%
|
|
| 2019 |
కాంగ్రెస్
Seats :
1
|
4,19,689
ఓట్ షేర్
30.7%
|
|
ఎన్ పిఇ పి
Seats :
1
|
3,04,455
ఓట్ షేర్
22.27%
|
|
| 2014 |
ఎన్ పిఇ పి
Seats :
1
|
2,39,301
ఓట్ షేర్
22.2%
|
|
కాంగ్రెస్
Seats :
1
|
2,09,340
ఓట్ షేర్
19.42%
|
|
| 2009 |
కాంగ్రెస్
Seats :
1
|
2,32,270
ఓట్ షేర్
28.24%
|
|
ఎన్సి పి
Seats :
1
|
1,54,476
ఓట్ షేర్
18.78%
|
|
| 2004 |
ఎ ఐ టిసి
Seats :
1
|
1,91,938
ఓట్ షేర్
28.26%
|
|
కాంగ్రెస్
Seats :
1
|
1,90,058
ఓట్ షేర్
27.98%
|
|
| 1999 |
ఎన్సి పి
Seats :
1
|
1,82,883
ఓట్ షేర్
27.64%
|
|
కాంగ్రెస్
Seats :
1
|
1,45,020
ఓట్ షేర్
21.92%
|
|
| 1998 |
కాంగ్రెస్
Seats :
2
|
3,99,583
ఓట్ షేర్
46.42%
|
| 1996 |
కాంగ్రెస్
Seats :
1
|
2,20,424
ఓట్ షేర్
32.73%
|
|
ఇండిపెండెంట్
Seats :
1
|
2,12,205
ఓట్ షేర్
31.51%
|
|
| 1991 |
కాంగ్రెస్
Seats :
2
|
2,81,562
ఓట్ షేర్
55.57%
|
| 1989 |
కాంగ్రెస్
Seats :
2
|
2,64,210
ఓట్ షేర్
54.26%
|
| 1984 |
కాంగ్రెస్
Seats :
2
|
2,49,266
ఓట్ షేర్
60.91%
|
| 1980 |
ఐ ఎన్సి( ఐ )
Seats :
1
|
82,307
ఓట్ షేర్
71.22%
|
| 1977 |
ఇండిపెండెంట్
Seats :
1
|
55,732
ఓట్ షేర్
21.07%
|
|
కాంగ్రెస్
Seats :
1
|
40,288
ఓట్ షేర్
15.23%
|
The information provided on this page about the current and previous elections in the constituency is sourced from various publicly available platforms including https://old.eci.gov.in/statistical-report/statistical-reports/ and https://affidavit.eci.gov.in/. The ECI is the authoritative source for election-related data in India, and we rely on their official records for the content presented here. However, due to the complexity of electoral processes and potential data discrepancies, there may be occasional inaccuracies or omissions in the information provided.