హోం
 » 
న‌ట రాజ‌కీయ నాయ‌కులు

భారతదేశంలోని టాప్ న‌ట రాజ‌కీయ నాయ‌కులు రాజకీయ నాయకులు

దేశంలోని చాలా మంది న‌టులు త‌మ‌కున్న విశేష అభిమాన గ‌ణంపై న‌మ్మ‌కంతో, విజ‌యం సాధించ‌గ‌ల‌మ‌న్న ఆశ‌ల‌తో రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టారు. వారిలో కొంత‌మంది సామాన్య జ‌నాన్ని తెర‌పై ఆక‌ట్టుకున్న‌ట్లుగానే రాజ‌కీయాల్లోనూ ఆక‌ట్టుకోగా, మ‌రికొంత మంది వైఫ‌ల్యం చెందారు. అలాంటి అరుదైన వారిలో త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి స్వ‌ర్గీయ జ‌య‌ల‌లిత ఒక‌రు, న‌టిగా ఆక‌ట్టుకున్న‌ట్టుగానే, రాజ‌కీయాల్లోనూ ఆమే విశేష ప్ర‌తిభ క‌న‌బ‌రిచారు. సినిమాల‌ను వ‌దిలి బీజేపీలో చేరిన త‌ర్వాత శ‌త్రుఘ్ను సిన్హా రాజ‌కీయాల్లో ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఇలా హేమా మాలిని, రాజ్ బబ్బ‌ర్‌, జ‌యా బాధురీ, కిర‌ణ్ ఖేర్ ఎంతోమంది ఉన్నారు. న‌ట‌న నుంచి రాజ‌కీయాల్లోకి మారిన కొంత‌మంది నాయ‌కుల జాబితా ఈ విధంగా ఉంది.

మరిన్ని చదవండి
రాజకీయ నేత పేరు పార్టీ
స్మృతి జుబిన్ ఇరానీ వ‌య‌స్సు : 48 సంవ‌త్స‌రాలు
Bharatiya Janta Party
మ‌నోజ్ తివారీ వ‌య‌స్సు : 53 సంవ‌త్స‌రాలు
Bharatiya Janta Party
ఆర్‌.కె,రోజా వ‌య‌స్సు : 51 సంవ‌త్స‌రాలు
Yuvajana Sramika Rythu Congress Party
క‌మ‌ల్ హ‌స‌న్ వ‌య‌స్సు : 69 సంవ‌త్స‌రాలు
Makkal Needhi Maiam
బాబుల్ సుప్రియో బోరాల్ వ‌య‌స్సు : 53 సంవ‌త్స‌రాలు
All India Trinamool Congress
రాజకీయ నేత పేరు పార్టీ
బాల‌కృష్ణ నంద‌మూరి వ‌య‌స్సు : 63 సంవ‌త్స‌రాలు
Telugu Desam
దివ్య స్పందన (రమ్య) వ‌య‌స్సు : 41 సంవ‌త్స‌రాలు
Indian National Congress

Disclaimer: The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X