హోం
 » 
న్యాయ‌వాద రాజ‌కీయ నాయ‌కులు

భారతదేశంలోని టాప్ న్యాయ‌వాద రాజ‌కీయ నాయ‌కులు రాజకీయ నాయకులు

దేశంలోని ప్ర‌ముఖ నాయ‌కుల‌లో చాలా మంది రాజ‌కీయాల్లోకి రాక‌ముందు న్యాయ‌వాదులుగా ఎంతో పేరు తెచ్చుకున్న‌వారు ఉన్నారు. అరుణ్ జైట్లీ, ర‌వి శంక‌ర్ ప్ర‌సాద్, పి.చిదంబ‌రం, క‌పిల్ సిబాల్, స‌ల్మాన్ ఖుర్షీద్ మ‌రియు అభిషేక్ మ‌ను సింఘ్వీలు రాజ‌కీయాల్లోకి అడుగు పెట్ట‌కుముందు న్యాయ‌వాదులుగా వెలుగు వెలిగారు. స్వాతంత్య్రానికి ముందు గాంధీ, నెహ్రు, స‌ర్ధార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ మ‌రియు జిన్నాలు కూడా న్యాయ‌వాదులే. ఇత‌ర వృత్తుల‌లో ఉన్న వారితో పోలిస్తే న్యాయ‌వాదుల‌కు లోతైన ప‌రిజ్ఞానంతోపాటు, మంచి ర‌చ‌నా నైపుణ్యాల‌ను క‌లిగి ఉంటారు. రాజ‌కీయ నాయ‌కులుగా మారిన అనంత‌రం స‌మాజానికి ప్ర‌యోజ‌నం చేకూర్చే చ‌ట్టాల‌ను రూపొందించ‌డంలో వారికి మంచి ప‌రిజ్ఞానం ఉంటుంది. దేశంలో ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కులుగా చెలామ‌ణీ అవుతున్న న్యాయ‌వాదుల జాబితా ఈ కింది విధంగా ఉంది.

మరిన్ని చదవండి
రాజకీయ నేత పేరు పార్టీ
డీ వీ స‌దానంద గౌడ‌ వ‌య‌స్సు : 54 సంవ‌త్స‌రాలు
Bharatiya Janta Party
శ్రీమ‌తి మీనాక్షి లేఖీ వ‌య‌స్సు : 56 సంవ‌త్స‌రాలు
Bharatiya Janta Party
మల్లికార్జున్ ఖర్గే వ‌య‌స్సు : 81 సంవ‌త్స‌రాలు
Indian National Congress
కైలాష్ గ‌హ్లోట్ వ‌య‌స్సు : 49 సంవ‌త్స‌రాలు
Aam Aadmi Party
దిలీప్ ఘోష్ వ‌య‌స్సు : 59 సంవ‌త్స‌రాలు
Bharatiya Janta Party
రాజకీయ నేత పేరు పార్టీ
దురై మురుగ‌న్ వ‌య‌స్సు : 85 సంవ‌త్స‌రాలు
Dravida Munetra Kazhagam
పన్నీరుసెల్వం వీ వ‌య‌స్సు : 64 సంవ‌త్స‌రాలు
All India Anna Dravida Munnetra Kazhagam
జ‌య‌కుమార్ డి వ‌య‌స్సు : 63 సంవ‌త్స‌రాలు
All India Anna Dravida Munnetra Kazhagam
ఎమ్ వీర‌ప్ప మొయిలీ వ‌య‌స్సు : 84 సంవ‌త్స‌రాలు
Indian National Congress
వినోద్ కుమార్ బోయిన‌ప‌ల్లి వ‌య‌స్సు : 64 సంవ‌త్స‌రాలు
Telangana Rashtra Samithi

Disclaimer: The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X