Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణ లోక్‌స‌భ‌ ఎన్నికలు 2024

తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఒక విభిన్నమైన రాష్ట్రం.ఈ రాష్ట్రం నుంచి దిగువ సభకు అంటే లోక్‌సభకు 17 మంది ఎంపీలుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.ఈ ఎంపీలంతా పలు సమస్యలపై ప్రశ్నిస్తారు. అంటే వ్యవసాయం,టెక్నాలజీ, రాష్ట్రంలో అంతరించిపోతోన్న సంస్కృతి , సంప్రదాయాలు వంటి అంశాలను పార్లమెంటులో లేవనెత్తుతారు.చట్టాలు చేయడంలో కీలకపాత్ర పోషిస్తారు అదే సమయంలో తెలంగాణరాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడతారు. అదే సమయంలో దేశంలో ప్రభుత్వం ఎలా నడవాలి అనేదానిపై సూచనలు సలహాలు ఇస్తారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపీలుగా ఉన్న వారు వారి రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తారు.2024 సాధారణ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలోని జాతీయ ప్రాంతీయ పార్టీలకు చాలా కీలకం అదే సమయంలో పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉంది.తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి వేగవంతమైన కచ్చితమైన సమాచారం కోసం ట్యూన్ ఇన్ అవ్వండి

తెలంగాణ లోక్ స‌భ ఎన్నిక‌ 2024 తేదీలు

ఫేజ్ (విడత) 4: 17 Seats

ఎన్నికల టైమ్‌లైన్

నోటిఫికేషన్ తేది
18 April
నామినేషన్ దాఖలుకు చివరి తేది
25 April
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేది
29 April
పోలింగ్ తేది
13 May
కౌంటింగ్ తేది
04 June

తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాలు 2014 to 2024


సంవత్సరం వారీగా బ్రౌజ్ చేయండి

INC
8
BJP
8
AIMIM
1

తెలంగాణ నియోజకవర్గం గత ఫలితాలు

నియోజకవర్గం పేరు అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు ఓట్ షేర్
1 - ఆదిలాబాద్ గోదం నగేష్ బీజేపీ
5,68,168
(ముందంజ: 90,652)
46.00%
డా.సుగుణకుమారి చెలిమల కాంగ్రెస్ 4,77,516 39.00%
2 - పెద్దపల్లి గడ్డం వంశీ కృష్ణ కాంగ్రెస్
4,75,587
(ముందంజ: 1,31,364)
43.00%
గోోమాస శ్రీనివాస్ బీజేపీ 3,44,223 31.00%
Source: ECI

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024 (పార్టీల వారీగా)

Party సీట్లు Votes ఓట్ షేర్
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ( కాంగ్రెస్ ) 8 48,43,554 22.01%
భారతీయ జనతా పార్టీ ( బీజేపీ ) 8 50,01,502 22.73%
జమీందార్ పార్టీ ( జెడ్ పి ) 1 6,61,981 3.01%
భారత రాష్ట్ర సమితి ( బీఆర్ఎస్ ) 0 36,57,237 16.62%
స్వతంత్ర ( ఇండిపెండెంట్ ) 0 4,94,346 2.25%
Alliance Of Democratic Reforms Party ( Alliance of Democratic Reforms Party ) 0 1,08,334 0.49%
None Of The Above ( OTH ) 0 1,04,244 0.47%
బహుజన్ సమాజ్ పార్టీ ( బిఎస్ పి ) 0 89,956 0.41%
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ( ఎ ఐ ఎఫ్బి ) 0 44,653 0.2%
Dharma Samaj Party ( Dharma Samaj Party ) 0 38,730 0.18%
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ( సి పిఎం ) 0 28,730 0.13%
Praja Velugu Party ( Praja Velugu Party ) 0 12,199 0.06%
Telangana Sakalajanula Party ( TSP ) 0 10,859 0.05%
Others ( OTH ) 0 1,88,196 0.86%
Source: ECI

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2014 to 2024

సంవత్సరం పార్టీ ఓట్లు
2024
బీజేపీ Seats : 8
50,01,502 ఓట్ షేర్ 22.73%
కాంగ్రెస్ Seats : 8
48,43,554 ఓట్ షేర్ 22.01%
2019
టిఆర్ఎస్ Seats : 9
45,52,901 ఓట్ షేర్ 24.42%
బీజేపీ Seats : 4
17,41,014 ఓట్ షేర్ 9.34%
2014
టిఆర్ఎస్ Seats : 11
53,07,344 ఓట్ షేర్ 27.31%
కాంగ్రెస్ Seats : 2
8,92,168 ఓట్ షేర్ 4.59%
Source: ECI

తాజా వార్తలు

Disclaimer:

The information provided on this page about the current and previous elections in the constituency is sourced from various publicly available platforms including https://old.eci.gov.in/statistical-report/statistical-reports/ and https://affidavit.eci.gov.in/. The ECI is the authoritative source for election-related data in India, and we rely on their official records for the content presented here. However, due to the complexity of electoral processes and potential data discrepancies, there may be occasional inaccuracies or omissions in the information provided.

తెలంగాణ ఎన్నికల్లో ఆయా పార్టీల ఓటు షేరు

బీజేపీ has won once and టిఆర్ఎస్ has won twice since 2014 elections
  • INC 40.1%
  • BJP 35.19%
  • BRS 16.62%
  • AIMIM 3.01%
  • OTHERS 99%

భారత్‌లో ప్రముఖ నేతల జాబితా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+