Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కర్ణాటక లోక్‌స‌భ‌ ఎన్నికలు 2024

కర్ణాటక రాష్ట్రం భారతదేశంలో ఒక విభిన్నమైన రాష్ట్రం.ఈ రాష్ట్రం నుంచి దిగువ సభకు అంటే లోక్‌సభకు 28 మంది ఎంపీలుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.ఈ ఎంపీలంతా పలు సమస్యలపై ప్రశ్నిస్తారు. అంటే వ్యవసాయం,టెక్నాలజీ, రాష్ట్రంలో అంతరించిపోతోన్న సంస్కృతి , సంప్రదాయాలు వంటి అంశాలను పార్లమెంటులో లేవనెత్తుతారు.చట్టాలు చేయడంలో కీలకపాత్ర పోషిస్తారు అదే సమయంలో కర్ణాటకరాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడతారు. అదే సమయంలో దేశంలో ప్రభుత్వం ఎలా నడవాలి అనేదానిపై సూచనలు సలహాలు ఇస్తారు. కర్ణాటక రాష్ట్రం నుంచి ఎంపీలుగా ఉన్న వారు వారి రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తారు.2024 సాధారణ ఎన్నికలు కర్ణాటక రాష్ట్రంలోని జాతీయ ప్రాంతీయ పార్టీలకు చాలా కీలకం అదే సమయంలో పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉంది.కర్ణాటక రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి వేగవంతమైన కచ్చితమైన సమాచారం కోసం ట్యూన్ ఇన్ అవ్వండి

కర్ణాటక లోక్ స‌భ ఎన్నిక‌ 2024 తేదీలు

ఫేజ్ (విడత) 2: 14 Seats

ఎన్నికల టైమ్‌లైన్

నోటిఫికేషన్ తేది
28 March
నామినేషన్ దాఖలుకు చివరి తేది
04 April
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేది
08 April
పోలింగ్ తేది
26 April
కౌంటింగ్ తేది
04 June
ఫేజ్ (విడత) 3: 14 Seats

ఎన్నికల టైమ్‌లైన్

నోటిఫికేషన్ తేది
12 April
నామినేషన్ దాఖలుకు చివరి తేది
19 April
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేది
22 April
పోలింగ్ తేది
07 May
కౌంటింగ్ తేది
04 June

కర్ణాటక ఎన్నిక‌ల ఫ‌లితాలు 1977 to 2024


సంవత్సరం వారీగా బ్రౌజ్ చేయండి

BJP
17
INC
9
JD(S)
2

కర్ణాటక నియోజకవర్గం గత ఫలితాలు

నియోజకవర్గం పేరు అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు ఓట్ షేర్
1 - చిక్కోడి కుమారి. ప్రియాంకా జార్కిహోలీ కాంగ్రెస్
7,13,461
(ముందంజ: 90,834)
51.00%
అన్నాసాహెబ్ శంకర్ జోల్ బీజేపీ 6,22,627 45.00%
2 - బెల్గాం జగదీశ్ షెట్టార్ బీజేపీ
7,62,029
(ముందంజ: 1,78,437)
55.00%
మృణాల్ రవీంద్ర హెబ్బాల్కర్ కాంగ్రెస్ 5,83,592 42.00%
Source: ECI

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024 (పార్టీల వారీగా)

Party సీట్లు Votes ఓట్ షేర్
భారతీయ జనతా పార్టీ ( బీజేపీ ) 17 1,30,83,954 33.73%
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ( కాంగ్రెస్ ) 9 61,55,139 15.87%
జనతాదళ్ (లౌకిక) ( నీరు (లు) ) 2 15,43,362 3.98%
స్వతంత్ర ( ఇండిపెండెంట్ ) 0 5,42,251 1.4%
None Of The Above ( OTH ) 0 2,26,432 0.58%
బహుజన్ సమాజ్ పార్టీ ( బిఎస్ పి ) 0 1,28,088 0.33%
Karnataka Rashtra Samithi ( KRS ) 0 51,529 0.13%
Uttama Prajaakeeya Party ( Uttama Prajaakeeya Party ) 0 40,491 0.1%
సోషలిస్టు యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) ( ఎస్యుసి ఐ ) 0 37,189 0.1%
Bahujan Bharat Party ( Bahujan Bharat Party ) 0 9,098 0.02%
సోషలిస్టు పార్టీ (ఇండియా) ( ఎస్ పి( ఐ ) ) 0 6,046 0.02%
Naki Bharatiya Ekta Party ( Naki Bharatiya Ekta Party ) 0 5,984 0.02%
సర్వ జనతా పార్టీ ( ఎస్జే పిఎ ) 0 5,771 0.01%
Others ( OTH ) 0 81,107 0.21%
Source: ECI

కర్ణాటక లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 1977 to 2024

సంవత్సరం పార్టీ ఓట్లు
2024
బీజేపీ Seats : 17
1,30,83,954 ఓట్ షేర్ 33.73%
కాంగ్రెస్ Seats : 9
61,55,139 ఓట్ షేర్ 15.87%
2019
బీజేపీ Seats : 25
1,68,46,784 ఓట్ షేర్ 47.94%
కాంగ్రెస్ Seats : 1
8,78,258 ఓట్ షేర్ 2.5%
2014
బీజేపీ Seats : 17
94,99,122 ఓట్ షేర్ 30.6%
కాంగ్రెస్ Seats : 9
43,86,835 ఓట్ షేర్ 14.13%
2009
బీజేపీ Seats : 19
75,11,426 ఓట్ షేర్ 30.56%
కాంగ్రెస్ Seats : 6
21,43,249 ఓట్ షేర్ 8.72%
2004
బీజేపీ Seats : 18
68,83,628 ఓట్ షేర్ 27.44%
కాంగ్రెస్ Seats : 8
30,37,932 ఓట్ షేర్ 12.11%
1999
కాంగ్రెస్ Seats : 18
70,07,862 ఓట్ షేర్ 30.25%
బీజేపీ Seats : 7
25,31,370 ఓట్ షేర్ 10.93%
1998
బీజేపీ Seats : 13
46,11,523 ఓట్ షేర్ 21.46%
కాంగ్రెస్ Seats : 9
28,30,638 ఓట్ షేర్ 13.17%
1996
జేడి Seats : 16
43,45,632 ఓట్ షేర్ 22.69%
బీజేపీ Seats : 6
15,10,552 ఓట్ షేర్ 7.89%
1991
కాంగ్రెస్ Seats : 23
53,97,009 ఓట్ షేర్ 34.14%
బీజేపీ Seats : 4
10,32,836 ఓట్ షేర్ 6.53%
1989
కాంగ్రెస్ Seats : 27
87,14,727 ఓట్ షేర్ 45.11%
జేడి Seats : 1
3,17,341 ఓట్ షేర్ 1.64%
1984
కాంగ్రెస్ Seats : 24
61,24,116 ఓట్ షేర్ 44.19%
జేఎన్ పి Seats : 4
10,30,240 ఓట్ షేర్ 7.43%
1980
ఐ ఎన్సి( ఐ ) Seats : 27
59,59,083 ఓట్ షేర్ 52.78%
జేఎన్ పి Seats : 1
1,98,390 ఓట్ షేర్ 1.76%
1977
కాంగ్రెస్ Seats : 26
54,46,279 ఓట్ షేర్ 51.4%
బిఎల్డి Seats : 2
4,29,534 ఓట్ షేర్ 4.05%
Source: ECI

తాజా వార్తలు

Disclaimer:

The information provided on this page about the current and previous elections in the constituency is sourced from various publicly available platforms including https://old.eci.gov.in/statistical-report/statistical-reports/ and https://affidavit.eci.gov.in/. The ECI is the authoritative source for election-related data in India, and we rely on their official records for the content presented here. However, due to the complexity of electoral processes and potential data discrepancies, there may be occasional inaccuracies or omissions in the information provided.

కర్ణాటక ఎన్నికల్లో ఆయా పార్టీల ఓటు షేరు

బీజేపీ has won thrice since 2014 elections
  • BJP 46.09%
  • INC 45.39%
  • JD(S) 5.6%
  • 0.58%
  • OTHERS 64%

భారత్‌లో ప్రముఖ నేతల జాబితా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+